Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 13 June 2015

ఒక ముసలి తల్లి బతుకుపాట… WB యేట్స్, ఐరిష్ కవి ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

ఒక ముసలి తల్లి బతుకుపాట… WB యేట్స్, ఐరిష్ కవి ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


ఒక ముసలి తల్లి బతుకుపాట… WB యేట్స్, ఐరిష్ కవి

Posted: 13 Jun 2015 01:24 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(విలియం బట్లర్ యేట్స్ 150 వ జన్మదిన సందర్భంగా)

నేను పొద్దు పొడుస్తూనే లేస్తాను, మోకాళ్లమీద ఆనుకుని

నిప్పురవ్వ నిలిచి బాగా వెలిగేదాకా పొయ్యి ఊదుతాను;

తర్వాత ఇల్లు ఊడ్చి, అంట్లుతోమి,వంటవండుతాను

చీకటిపడి చుక్కలు తొంగిచూసి మిణుకుమనేదాకా; 

పిల్లలు పొద్దెక్కేదాకా పడుక్కుని కలలు కంటుంటారు

జుత్తుకీ, జాకె... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2 235— శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం –రాగి గుడ్డ –బెంగుళూరు

Posted: 12 Jun 2015 09:47 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2

235— శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం –రాగి గుడ్డ –బెంగుళూరు

రాగి ధాన్యం గుట్ట ఆంజనేయ విగ్రహం గా మారటం

కర్నాటక రాష్ట్రం లో బెంగుళూరు మహానగరం లో జయనగర్ ప్రాంతం లో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు .జయనగర్ దగ్గరున్న రాగి గుడ్డ (గుట్ట) దగ్గర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది .బెంగుళూరు వెళ్ళిన పర్యాటకులు తప్పని సరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు .కోరిన కోర్కెలు తీర్చే దైవం గా ఈ స్వామిని భావిస్తారు .ఆలయం అయిదు ఏక రాల సువిశాల ప్రదేశం లో ఉంది ..ఒకప్పుడు ఇక్కడి రైతులు తమ పొలాలలో పండిన రాగి ధాన్యాన్ని ఇక్కడ ఒక కుప్ప గా పోస్తే అది ఆంజనేయ... పూర్తిటపా చదవండి...

రుద్ర నమక చమకముల భావము.

Posted: 12 Jun 2015 07:03 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

నారాయణుని వైషమ్య అభావం - హరిసాధింతు

Posted: 12 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
sisupaluni-vadha.jpg
7-12-మత్తేభ విక్రీడితము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger