Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 18 July 2015

తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.

Posted: 17 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.


కందము:
మెరుగుగ నింటిని దిద్దుట
మరి బంధువులందరందు మంచిని పొందన్
సరిగా మెలగుట కొమ్ములు
తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.
... పూర్తిటపా చదవండి...

మనల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం

Posted: 17 Jul 2015 01:19 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మనుషుల పటాల్ని సైంటిస్టులు గీస్తున్నారు. పటాల్ని గీయడం ఏమిటి ? మనల్ని గురించి మనకు తెలియాల్సిన అంశాలు అనంతం. అవి క్రమేణా తెలుసుకునే ప్రయత్నమే జనోం (Genome) పటం. మనలో లక్ష జన్యువులున్నాయి. అవి అందరిలోనూ సర్వసాధారణం. కేవలం 0.1 శాతం జన్యువే తేడా. ఆ కొద్ది శాతమే ప్రతివారినీ వేరుగా, విశిష్టంగా చేస్తుంది. ఇది పెద్ద శాస్త్రీయ పరిశోధన. జనోం ప్రాజెక్టు తరచేకొద్దీ మానవుల విశేషాలు తెలియడం, ఉపయోగపడటం... పూర్తిటపా చదవండి...

మనం ఇక్కడ ఎందుకున్నామంటే........

Posted: 17 Jul 2015 11:46 AM PDT

రచన : దుగ్గిరాల శ్రీశాంతి | బ్లాగు : లోపలి అలలు



ఓ సాయంత్రంవేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద నడుస్తూ, అటుగా వస్తున్న కొందరు గుర్రపురౌతుల్ని చూసాడు ముల్లా నశీరుద్ధీన్.
వెంటనే అతడి ఆలోచనల వేగం పెరిగింది. వాళ్ళు తనను బలవంతంగా పట్టుకుని అమ్మేయవచ్చు లేక స... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 964

Posted: 17 Jul 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
_0412.jpg
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
పూర్తిటపా చదవండి...

స్వామి వివేకానంద సూక్తి

Posted: 17 Jul 2015 09:48 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
swami%2Bvivekananda.JPG

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger