Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 24 July 2015

నా ఆత్మను నిద్ర ఆవహించింది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

నా ఆత్మను నిద్ర ఆవహించింది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


నా ఆత్మను నిద్ర ఆవహించింది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

Posted: 24 Jul 2015 01:21 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నా ఆత్మని నిద్ర ఆవహించింది
నాకిపుడు ఏ లౌకిక బాధలూ లేవు
దొర్లిపోతున్న కాలాన్ని ఇపుడామె
గుర్తించగల స్థితిలో లేదు .

ఆమెలో చలనం లేదు, జీవం లేదు
ఆమె చూడనూ లేదు, విననూ లేదు;
భూమి మీది రాయి-రప్పా, చెట్టు-చేమతో పాటు
ఇక అహరహమూ పరిభ్రమిస్తూనే ఉంటుంది
పూర్తిటపా చదవండి...

మృదులభాషిణీ! భక్త కల్పవల్లీ!

Posted: 23 Jul 2015 11:55 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత

శ్రీ కర- శ్రీ యుత- శ్రీ పరిపూర్ణా! 
శ్రీ రవళీకృత మృదులభాషిణీ! భక్త కల్పవల్లీ! 
మా పూజలు గైకొనవమ్మా! జననీ!   || శ్రీ కర || 

సురుచిర హాసిని! వీణా రవళీ వినోదినీ! 
లావణ్య మోదినీ! భావకారిణీ! 
అతులిత రాగ విహారిణీ! దేవీ!   || శ... పూర్తిటపా చదవండి...

టేబుల్ క్లాత్ పై ఫాబ్రిక్ పెయింటింగ్

Posted: 23 Jul 2015 11:37 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

టేబుల్ క్లాత్, కుషన్ కవర్స్ , దివాన్ సెట్- ఇలాంటి వాటిపైన అందంగా కనిపించడానికి  ఫాబ్రిక్ పెయింటింగ్ వెసుకొవచ్చు.  ఎంబ్రాయిడరీ కంటే తక్కువ సమయం పడుతుంది. మనకు వీలుగా చిన్న లేదా పెద్ద డిజైన్లు ఎంపిక చెసుకొవచ్చు.

ఇదిగో ఇది ఎప్పుడో చాలా కాలం కిందట నేను వేసిన డిజైన్.  టేబుల్ క్లాత్ పైన వేసాను. దివాన్ సెట్, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్- వీటన్నిటి పైన సముద్రంలోని అండర్ వాటర్ సీన్. అందుకే సీ  గ్రీన్ కలర్ క్లాత్ ఎంచుకున్నాను. అది కాటన్ కేస... పూర్తిటపా చదవండి...

నేర్పిన వాడు (సూక్ష్మ కథ)

Posted: 23 Jul 2015 09:55 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
51hDlK619TL.jpg
నగనగా ఒక రోజున, అనుకోకుండా, ఆవిడ కనిపించగా, ఆయన, "పోల్చు కున్న... పూర్తిటపా చదవండి...

నారాయణ సూక్తము. తెలుగు భావ వివరణ సహితము

Posted: 23 Jul 2015 07:16 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

ప్రజలారా బాగా లావు అవ్వండి!

Posted: 23 Jul 2015 07:05 PM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
ఎంకా ఎక్కువ సమచారం కొసం ఇక్కడ నొక్కండి  ... పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - ఒకమాటు

Posted: 23 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
kulinga_pichuka_gudu.jpg
7-62-కంద పద్యము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment