ఆణిముత్యాలు - 95 ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
Posted: 04 Jul 2015 05:00 PM PDT |
భక్తిలేని వాడు పరమ భక్తుడు గద. Posted: 04 Jul 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - భక్తిలేని వాడు పరమ భక్తుడు గద. తేటగీతి: చిత్రసీమల నటియింత్రు చేరి నటులు చదువు లేనట్టి వ్యక్తియాచార్యుడగును సొమ్ములున్నట్టి మనిషి భిక్షమ్మునెత్తు భక్తిలేని వాడు పరమ భక్తుడు గద. |
Posted: 04 Jul 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం అంశం- వృక్షసంరక్షణ ఛందస్సు- ఆటవెలది. నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ప - చ్చ - ద - నం' ఉండాలి. |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment