Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 5 August 2015

మర్మము… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

మర్మము… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


మర్మము… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి

Posted: 05 Aug 2015 12:45 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దేముడు దిగి వచ్చి ఎర్రని గులాబిమొక్క చెంతకి
నన్ను చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళేడు,
అతని ఉద్దేశ్యము తెలుపకుండా
నాకో గులాబిని మాత్రం అందించేడు.

తన మనసులో ఏముందో చెప్పమని
నేను దేముణ్ణి ప్రార్థించలేదు.
అతని ముఖాన్ని చూస్తూ గడపడమూ,
స్వర్గాన్ని తలపించే పూపరిమళమూ నాకు చాలు. పూర్తిటపా చదవండి...

కీ. శే . శివలెంక రాధాకృష్ణ గారు !

Posted: 04 Aug 2015 11:48 PM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
కీ. శే . శివలెంక రాధాకృష్ణ గారు (ఆంధ్ర పత్రిక ) గతించి పదేళ్ళు దాటినయి . ఈ వ్యాసం పదేళ్ళ క్రితం స్వాతి వీక్లీ లో వ్రాసాను .  ఆయన్ను గుర్తు చేసుకుంటూ దానిని మళ్ళీ ఈ బ్లాగ్ లో ప్రచురిస్తున్నాను . 

ఆహ్వానం!

Posted: 04 Aug 2015 11:16 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఆహారాలు

Posted: 04 Aug 2015 09:55 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS Super Foods for Kidney Health, 10 Super Foods for Kidney Health in telugu, Dietary zinc intake and kidney stone formation, Keeping your kidneys healthy, kidney problems - Cauliflower, Kidney Stones, Kidney-Friendly Diet & Foods, The Best Foods to Increase Kidney Function, kidney,telugu health tips,health tips in telugu,aro... పూర్తిటపా చదవండి...

లెక్క తేలడం లేదు !

Posted: 04 Aug 2015 07:24 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

కృతనిశ్చయం

Posted: 04 Aug 2015 07:19 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
latest?cb=20130717115706

జీవితం ఒక్కోసారి ఎన్నో నిరాశాలను నీపై కుమ్మరిస్తుంది. నీ కదలికలన్నీ ఆగిపోయి ఎటూ... పూర్తిటపా చదవండి...

కాంతా తోటక వృత్త మిశ్రిత మనోహర వృత్తద్వయము.రచన శ్రీవల్లభ.

Posted: 04 Aug 2015 06:41 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత కాంతా తోటక వృత్త మిశ్రిత మనోహర వృత్తద్వయము తిలకించండి.
H0008.jpg
పూర్తిటపా చదవండి...

ఈ రోజు బుధ వారం!

Posted: 04 Aug 2015 06:13 PM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
Shop Amazon Launchpad – Electric Objects Digital Art Panel: A Computer Made for Art అందుకని Markets నష్టాలలో ఉంటాయి. బుధవారం అయితే చదవడం కొనసాగించండి ... పూర్తిటపా చదవండి...

రాచబాట - 7

Posted: 04 Aug 2015 06:07 PM PDT

రచన : phani prasanna kumar | బ్లాగు : హాస్యం.. లాస్యం..
నరుని శుభము కోరి నవశాసనము నేడు
స్థాపనంబు సేసి శాంతి నిల్పు
ఏకధ్యేయమందు ఏకమైతిమి మనము
రామచంద్రుమాట రాచబాట
Hasyam.. Lasyam.. stop.smile.proceed.
... పూర్తిటపా చదవండి...

బ్రహ్మవరములిచ్చుట - ఉత్సుకతన్

Posted: 04 Aug 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-83-ఉత్పలమాల
త్సుకతన్పూర్తిటపా చదవండి...

భారత రత్నము

Posted: 04 Aug 2015 05:44 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
11755423_711901465600077_547890183083216

... పూర్తిటపా చదవండి...

తెల్లవారింది

Posted: 04 Aug 2015 05:12 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
378085_2604998095984_1745072373_n.jpg

కలకన్నాను.
ఆ కలలో ని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger