Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 4 August 2015

ఆణిముత్యాలు - 125 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 125 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 125

Posted: 03 Aug 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్

Posted: 03 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
కందము:
యమకష్టము మీదకు సమ
యములేకను వచ్చి వాల, హతవిధి యనుచున్
యమహాయిని గూర్పెడు సా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్. 
... పూర్తిటపా చదవండి...

వాసిరెడ్డి సీతాదేవి – సజీవ స్వరాలు

Posted: 03 Aug 2015 11:03 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి జ్ఞాపకాలు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారిది జనవరి 1950 నాటి కిన్నెర సంచికలో వచ్చిన "మూడు జీవాల ఆహుతి" అనే కధ పోస్ట్ చెయ్యటం జరిగింది. ప్రెస్ అకాడమీ వారి పాత సంచికల నుండి. 

ఊసుపోక 154 – నా సంగీతసేవ

Posted: 03 Aug 2015 10:39 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
హా, సాహిత్యం అయింది ఇంక సంగీతమ్మీద పడ్డావా అని మీరనుకుంటే క్షమించవలెను. ఈ మధ్య సాహిత్యపరంగా నేను రాయగలిగేదేమీ లేదని తెలిసేక, సంగీతంమీద పడ్డాను. కేవలం నాకు ఊసుపోకే. వినగ వినగ రాగమతిశయిల్లగ, ఉండబట్టలేక ఫేస్బుక్కులో ఇది వినండి ఇది వినండి అంటూ ప్రచారం చేస్తుంటే, అది విని ఆనందించేవారు కనిపించేరు. ఆ మీదట "మేమంతా క్షేమం" ధారకి కొనసాగింపుగా నాకీ సంగీతం యావ చిన్నప్పుడు ఎలా ఉండేదో చెప్పాలనిపించింది. సూక్ష్మంగా ఈ టపాకి పరిచయంవాక్యం. నా […]... పూర్తిటపా చదవండి...

రూాపాయి తప్పి పోయింది ! వెతికి పెట్టరూ ?!

Posted: 03 Aug 2015 10:29 AM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
indian_rupee_reverse%255B1%255D.png


రూపాయి .. ... పాయె !

 ఏమయి పోయింది చెప్మా ?!

మా చిన్న తనంలో మా నరసింహం బా... పూర్తిటపా చదవండి...

విండోస్ 10 మీకు కావాల ఐతే ఆలస్యం ఎందుకు చుసాయిండి మరి.

Posted: 03 Aug 2015 09:15 AM PDT

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news

పై వీడియో లో విండోస్ 10 డౌన్లోడ్ మరియు ఇంస్టాల్ చెయ్యు విదానం ఇవ్వటం జరిగింది చూడవచ్చు.అలాగే మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు.

మరొక టాపిక్ : మీ ఆధార్ గ్యాస్ లకు సంబండించిన వివరాలను చుడండి.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger