Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 28 August 2015

ఆకర్షణీయ ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

ఆకర్షణీయ ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


ఆకర్షణీయ

Posted: 28 Aug 2015 01:20 AM PDT

రచన : శ్రీను | బ్లాగు : శీనుగాడి బొమ్మలు
ఈనాడు
eenadu_bg.jpg
సందర్భం :: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100  ఆకర్షణీయ నగరాలని ఎంపిక చేసింది. దానిలో తమిళనాడు నుంచి 12 ఆంధ్రప్రదేశ్ నుంచి 3 తెలంగాణ నుంచి 2 ఉన్నాయి. 
... పూర్తిటపా చదవండి...

గుజరాత్ : సమన్వయం పాటించి, శాంతిని సడలనివ్వకండి - ప్రజలకు RSS పిలుపు

Posted: 28 Aug 2015 01:19 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
కర్ణావతి, అహ్మదాబాద్, 28/08/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుజరాత్ ప్రాంత శాఖా ప్రజలు సామజిక సామరస్యం పాటిస్తూ శాంతిని సడలనివ్వకుండా సమన్వయం పాటించాలని పిలుపునిచ్చింది, RSS గుజరాత్ ప్రాంత సంఘ్ చాలక్ మాన్య శ్రీ ముఖేష్ మల్కాన్ ఈ విషయమై మీడియా కు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. 

పత్రికా ప్రకటన యదతదంగా :

आत्मीय समाज बंधुओ / बहनों పూర్తిటపా చదవండి...

పూజ (సూక్ష్మ కథ)

Posted: 28 Aug 2015 12:26 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
2015-08-28%2B11.18.46.jpg

పూర్తిటపా చదవండి...

ఒక ముదిత… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

Posted: 28 Aug 2015 12:22 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నువ్వు అందమైన దానివే, కాని అది గతం,
ఒక పురాతన పియానో మీద ఆలపించిన
ఒకనాటి సంగీత రూపకంలా;
లేదా,18వ శతాబ్దపు అంతిపురాల్లో
సూర్యకాంతులీనే పట్టువలిపానివి.

నీ కన్నుల్లో గడువు మీరి, వ్రాలుతున్న
నిమేష కుసుమాలు నివురుగప్పుతున్నాయి;
నీ ఆత్మ సౌరభం
ఏదో తెలియ... పూర్తిటపా చదవండి...

బ్లాక్ టీ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Posted: 27 Aug 2015 10:12 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : Black tea benefits in telugu,Black tea benefits for skin,black tea benefits for weigt loss,Benefits of Drinking Black Tea,23 Amazing Benefits and Uses Of Black Tea For Skin, Hair,Health Benefits of Black Tea,Is Black Tea Good for You?,3 Health Benefits to Drinking Black Tea / Nutrition, black tea benefits,benefits of drinking black tea everyday,black tea benefits and side effects,black tea benefits for weight loss,black tea benefits... పూర్తిటపా చదవండి...

వరలక్ష్మీ వ్రత కథ

Posted: 27 Aug 2015 09:13 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం



శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ 

చంద్రసహోదరి శ్రీ వరలక్ష్మీదేవి

Posted: 27 Aug 2015 08:51 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
laxmi%20%20%20%201(3).png

లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం1 శ్రీ... పూర్తిటపా చదవండి...

అరుదైన, అద్భుత చిత్రం

Posted: 27 Aug 2015 08:21 PM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
 ఇంతవరకూ మనం పోనీ నేను    విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతుంటే మరొకరు వ్రాసేవారు అని విన్నాము/ను, చదువుకున్నాము/ను. ఆ సంఘటనకు ఫొటో లేదు. కానీ ఈరోజు "బ్నిం" గారు ఒక అద్భుత ఫోటో తన ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసి అందరితో పంచుకున్నారు. చూడండి ఈ అరుదైన ఫొటో.

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! పద్య రచన. శ్రీ గుండు మధుసూదన్!

Posted: 27 Aug 2015 08:17 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రావణ మాసమునందు  పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మీ శుక్రవారము. పరమ పవిత్రమైన పండుగ రోజు.
ఈ సందర్భముగా యావజ్జనానీకానికి శుభాకాంక్షలు తెలియఁ జేస్తూ, ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులవాలని మనసారా కోరుకొంటున్నాను.
ఈ సందర్భముగా శ్రీ గుండు మధుసూదనరావుగారు రచించిన వరలక్ష్మీ  వ్రత మాహాత్మ్యము కథను పద్యములలో చూచి ఆనందించండి.
మధుసూదనరావుగారికి అభినందన పూర్వక కృ... పూర్తిటపా చదవండి...

స్లీమన్ కథ-7: పనామా అడవుల్లో పచ్చిమాంసం తింటూ...

Posted: 27 Aug 2015 07:26 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
అంత జాగ్రత్తపరుడూ ఓ పెద్ద తప్పు చేశాడు. బొత్తిగా ప్రయాణానికి అనువు కాని సమయంలో బయలుదేరాడు. విడవకుండా వర్షం పడుతూనే ఉంది.  మీ చావు మీరు చావండని మార్గదర్శకులు మధ్యలో వదిలేశారు. తిండి లేదు. ఉడుముజాతి తొండల్ని చంపీ, తుపాకులతో కోతుల్ని వేటాడి వాటి చర్మం ఒలిచీ పచ్చిమాంసం తిన్నారు. తేళ్ళు, పొడపాములు దాడి చేశాయి. స్లీమన్ కాలికి గాయమై కుళ్లుపట్టింది. దాంతో నరాల్ని మెలిపెట్టేస్తున్నంత నొప్పి. మందులూ, బ్యాండేజీ లేవు. ఇంకోవైపు, ఇండియన్లు ఏ క్షణంలోన... పూర్తిటపా చదవండి...

శ్రీ

Posted: 27 Aug 2015 07:15 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
Sri%2BLakshmi.jpg

జీవులను రక్షించు సమయమున లక్ష్మీదేవి నారాయణుని చెంతనుండవలెను. అందుకే ఆయన శ్రీమన్న... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-విజ్ఞానమయ కోశం

Posted: 27 Aug 2015 06:50 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
విజ్ఞానమయ కోశం                                                వివేక చూడామణి-6 అన్నం నుండి పుట్టినది, అస్థి,మజ్జ,మాంసము,రక్తం,మూత్రం, పూరీషాలుకలిగిన ఈ శరీరమే అన్నమయ కోశం. కర్మేంద్రియాలు ప్రాణము కలిసి ప్రాణమయ కోశం … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

లాంగ్ జంప్ లో గెలిచిన న్యూటన్

Posted: 27 Aug 2015 06:37 PM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము



ఐసాక్ప్రాథమికవిద్యపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment