Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 22 August 2015

ఆణిముత్యాలు - 143 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 143 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 143

Posted: 21 Aug 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-143ES.jpg


VaraLakshmi... <a href=పూర్తిటపా చదవండి...

చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె.

Posted: 21 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె.


తేటగీతి:
కుంతి కన్నియ కనుమానమింత గలుగ
మహిమజూడగ మంత్రమ్ము మదిని దలచె
గదికి బయటను వెలసెను గగనమందు
చంద్ర బింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె. 
... పూర్తిటపా చదవండి...

నాకు నేనే !

Posted: 21 Aug 2015 03:32 PM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

నాకు నేనే !
-----------------------------------------------

నాకు నేనే ఆకునై  , హరితమై , కొమ్మనై , చెట్టునై
నాకే నేనే  కోయిలనై , పాటనై , పల్లవినై , వసంతమై
నాకు నేనే  ఏరునై , నదినై , ప్రవాహమై , సముద్రమై
నాకు నేనే  ఆకాశమై ,  నక్షత్రమై , నీలమై , శూన్యమై
నాకు నేనే  అనంతమై , ఆదినై , అంతమై , అకాలమై

నా ఉనికి  ప్రభంజనమై
నా  నడక  ప్రస్తానమై
నా నడత  సంభ్రతమై
నా  కవిత  ప్రభాతమై

నాకు నేనే 
ప్రభ వించి , అస్తమించి
నాకు  నేనే 
స్ఖలించి  , సంగమించి
 నాకు నేనే
జనించి , జ్వలించి
నాకు నేనే
వెలుగునై , చీక... పూర్తిటపా చదవండి...

విజయవిస్తరి

Posted: 21 Aug 2015 03:24 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
vi.jpg
ప్రతీబాటా మంచిదని ఎంచి పయనించబోవ
నాకంటూ ధ్యేయంలేని దిశ... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 987

Posted: 21 Aug 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
2ruralvillagelifeindiapaintings.jpg
పూర్తిటపా చదవండి...

చిరు చీకట్లు

Posted: 21 Aug 2015 10:18 AM PDT

రచన : Dharani Harshita Srihari Pathloth | బ్లాగు : కావ్యాంజలి
 
చిరు చీకట్లు కమ్మినా నిశిధినా.. కాంతి పంచే వెలుగు వుంటుంది
చినుకులే ధారాపాతముగా కురిసినా.. మదిని తడిమి చల్లబరుస్తుంది
దారంతా వాగునే తలపించినా..ఇంద్రధనువు ఆకశానా ప్రస్ఫూటమౌతుంది

వెన్నెల వెలుగును చూడు నిశిధి ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుస్తుంది
చల్లని చినుకు... పూర్తిటపా చదవండి...

ఏకల్ పాఠశాల కేంద్రంగా సంపూర్ణ గ్రామ వికాసానికే - జనహిత : శ్రీ జి సత్యం

Posted: 21 Aug 2015 09:49 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
21/08/2015, మార్పల్లీ, రంగారెడ్డి : జనహిత అభియాన్ మార్పల్లి సంచ్  గ్రామ సమితి కార్యకర్తల సమావేశం తేది 20/08/2015 గురువారం నాడు కోటపల్లి లోని స్థానిక శివాలయం ఆవరణలో నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా మాన్య శ్రీ గుమ్ముల సత్యం గారు విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి ( ధర్మ ప్రసార్ ) గారు హాజరయ్యారు, మార్పల్లి సంచ్ 20 గ్రామాల నుండి 120 మంది గ్రామ సమితి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger