Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 23 August 2015

కన్నప్ప ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కన్నప్ప ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కన్నప్ప

Posted: 22 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ(న) చిత్రం - కన్నప్ప

కందము:
తిన్నని జ్ఞానము లేదులె
తిన్నని భక్తేమొ పార్వతీశుడు మెచ్చెన్
కన్నుల నీయగ జూడగ
కన్నప్పగ బిల్చి బ్రోచి కరుణను జూపెన్.

కందము:
కన్నప్పగించ జూచెను
కన్నప్పుడు రక్తమింక కారుచు నుండన్
కన్నప్పగించి చూడకు
కన్నప్పను కా... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 988

Posted: 22 Aug 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
4db3d346-8ed4-4728-b6a8-7401a87a61e4Wall
పూర్తిటపా చదవండి...

ప్రాజెక్ట్ ఆయిలర్ – అద్భుత గణిత సమస్యల ఖజానా

Posted: 22 Aug 2015 10:33 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము




గణిత ప్రియులకి తరగని ఆనందాన్నిచ్చే ఓ చక్కని వెబ్ సైట్ ప్రాజెక్ట్ ఆయిలర్.
https://projecteuler.net/
ఈ వెబ్ సైట్ లో వేలాది కరుకైన, చురుకైన సమస్యలు ఇవ్వబడ్డాయి. ఇవి సామాన్య గణిత టెక్స్ ట్ బుక్ లో ఉండే సమస్యల కన్నా బాగా కఠినమైనవి. ఈ లెక్కలని గణిత పద్ధతిలో అంటే సైద్ధాంతిక పద్ధతిలో పరిష్కరించొచ్చు. లేదంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లు రాసి కూడా పర... పూర్తిటపా చదవండి...

“పరుసవేది” – రజని గారి సంగీత రూపకానికి సాహిత్యము

Posted: 22 Aug 2015 10:03 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ పురందరదాసుల వారి జీవితకధ ఆధారంగా రజనీకాంతరావు గారు రూపొందించిన సంగీత రూపకానికి సంబంధించిన సాహిత్యం ఇది. దీనిని "నాట్యకళ" అనే సంచిక నుండి గ్రహించటం జరిగింది. చివరగా బాలమురళీకృష్ణ గారి గళంలో ఒక కీర్తన విందాము. ఇది 'నవకోటినారాయణ" కన్నడ సినిమాలో రాజకుమార్ గారి కోసం పాడినది. ఈ పాట గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది, అయితే Divshare Audio Links పనిచెయ్యకపోవటంతో గతంలో పోస్ట్ చేసిన దా... పూర్తిటపా చదవండి...

అరిచేతిలోని రేఖ....

Posted: 22 Aug 2015 09:32 AM PDT

రచన : Shanti Nibha | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
q.jpg

మనసులోని భావాన్ని ఏమని చెప్పను? ఎందుకు కలిసావు? ఎలా కలిసావు? నిన్ను నా అరిచేతిలోని రేఖల కలపాలని అనుకున్నాను...ఎక్కడ కనపడటం లేదు ఎందుకంటే నీ మౌనం నా చేతి రేఖలో కలవలేకపోయింది.. నిన్ను మనసుతో పొందాలనుకున్న కానీ ఎప్పుడైతే చేతి రేఖలో నిన్ను చుడలేకపోయనో .... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger