Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 9 August 2015

నేనున్నాను.. ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

నేనున్నాను.. ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


నేనున్నాను..

Posted: 08 Aug 2015 11:30 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
nenu.jpg
రేపన్నది నేను లేకుండానే మొదలై...
పూర్తిటపా చదవండి...

అపార్ధం

Posted: 08 Aug 2015 10:40 PM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"ఈ ప్రపంచం
ఒక పూవైతే, ఒక సీతాకోకచిలుకైతే, వాన కురిసే ఒక చల్లని కాలమైతే
ఎంత బావుండును" అని తను అన్నది -

వెనువెంటనే అతను
వానలో ఊగే ఒక పూవుని తెంపీ, గాలిలో శ్వాసలో, తనని తాను మరచిపోయి
ఎగిరే ఒక సీతాకోకచిలుక రెక్కలని విరిచి పట్టుకునీ
ఇచ్చాడు తనకి ప్రేమతో - బహుమతిగా -

ఇక
తల్లడిల్లే హృదయంతో
వడలిన పూరేకులనూ, నలిగిపోయిన రెక్కలనూ వొణికే వేళ్ళతో తాకుతూ
అన్నది తను అశ్రువులతో
బీటలు వారిన గొంతుకతో -

"ఎప్పటికి అర్ధం చేసుకుంటావు నువ్వు?
నన్ను?"
... పూర్తిటపా చదవండి...

సేవ - చాకిరీ

Posted: 08 Aug 2015 10:39 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

సేవ చెయ్యి, చాకిరీ చెయ్యకు. 
ఉద్యోగం చెయ్యి, ఊడిగం చెయ్యకు. 
అవతలి వారి కోరికల కోసం నిన్ను నువ్వు తగ్గించుకోకు. 

ఆయుర్విత్తం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 08 Aug 2015 07:29 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం , మంత్రమౌషధసంగమౌ , 
దానమానావమానాశ్చ , నవ గోప్యా మనీషిభిః. 
ఆ.వె. వయసు, ధనములింట బాధించు గొడవలు                                                                                     
మంత్ర యౌషధములు, మాన, దాన
సంగమములు, మనల కృంగించు యవమాన
ములను పరుల కెపుడు తెలుప... పూర్తిటపా చదవండి...

నా నరక లోక యాత్ర !

Posted: 08 Aug 2015 07:10 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

imgres%2B%25281%2529.jpg

నా నరక లోక యాత్ర !

ఓపిక లేని వారు దీనిని దాట వేయ వచ్చును.!

ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు.... పూర్తిటపా చదవండి...

ఇది వినండి-నచ్చితే వినిపించండి-డాకిన్స్ గొప్ప ప్రసంగం

Posted: 08 Aug 2015 06:53 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
https://richarddawkins.net/2015/08/richard-dawkins-and-peter-boghossian-june-5-2015-portland-5-center-for-the-arts/#comments... పూర్తిటపా చదవండి...

ఇంటిలోకి చీమలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు

Posted: 08 Aug 2015 06:49 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : natural remedies for the ant invasion,5 Ways to Get Rid of Ants Naturally Without Killing Them,How to Get Rid of Ants,Home Remedies for Ants,3 Ways to Stop an Ant Invasion,Homemade Ant Killers,5 Simple, Natural Ant Control Remedies,How to Naturally Get Rid of Ants in your House,Home Remedy for Killing Ants,How To Get Rid of Ants Naturally,9 Home Remedies To Ge... పూర్తిటపా చదవండి...

బ్రహ్మవరములిచ్చుట - కల్పాంతమున

Posted: 08 Aug 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-87-సీస పద్యము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger