Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 26 August 2015

రామ‌దండులా క‌దులుదాం ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

రామ‌దండులా క‌దులుదాం ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


రామ‌దండులా క‌దులుదాం

Posted: 26 Aug 2015 12:16 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
మ‌నం మ‌రో చారిత్ర‌క ఘ‌ట్టంలోకి అడుగు పెడుతున్నాం. డిసెంబ‌ర్‌లో మ‌న సుంద‌ర‌కాడ ద్వితీయాష్టోత్త‌ర సుంద‌ర‌కాండ ముగింపు వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ వేడుక‌లు ఎంతో ఘ‌నంగా న‌భూతో, న‌భ‌విష్య‌తి అన్న విధంగా నిర్వ‌హించాల‌న్న‌ది గురువుగారి సంక‌ల్పం.ఇంత‌వ‌ర‌కు గురువుగారు ఎవ‌రినీ ఎలాంటి ఆర్థిక స‌హాయం అర్థించ‌కుండానే రెండు అష్టోత్త‌ర సుంద‌ర‌కాండ‌లు ఎంతో విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.కాని ఈ సారి వేడుక‌ల‌కు భారీగానే ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా. మ‌న సుంద‌ర‌కాండకు ప్ర‌త్యేకంగా నిధులేవీ లేవు. హుండీలో ఎవ‌రైనా స్వ‌చ్ఛందంగా స‌మ‌ర్పించే ప్ర‌తీ ఒక్... పూర్తిటపా చదవండి...

నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

Posted: 25 Aug 2015 11:46 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు…
ఏ నమ్మకమూ, ఏ నియమమూ,
ఏ సంగీతమూ, ఏ ఆలోచనా లేకపోతే
ఈ హృదయం ఎంత గాయపడుతుందో.

నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు…
కాని అదేదీ నేను చెప్పలేను.
ఎందుకంటే ఆ అనుభూతి ఆకాశం లాంటిది
కనిపిస్తుంది, చూడడానికి ఏమీ ఉండదు.
. పూర్తిటపా చదవండి...

మానసబోధ 96 - 108

Posted: 25 Aug 2015 11:34 PM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 96 - 108
96. మురికి కొంపగ పేరు 
       పొందిన దేహంబు 
       నీ వెట్లు అగుదువూ మనసా 
               అతి నిర్మలంబైన 
               ఆత్మయే నీవని 
               దృఢముగా నమ్ముమూ మనసా 

97. సంసార విషయాలు  పూర్తిటపా చదవండి...

పేదరికాన్ని తరిమేస్తా

Posted: 25 Aug 2015 11:19 PM PDT

రచన : శ్రీను | బ్లాగు : శీనుగాడి బొమ్మలు
ఆంధ్రప్రభ
prabha.jpg

... పూర్తిటపా చదవండి...

పట్టణ నాగరకత :: డా. జి వి పూర్ణచందు

Posted: 25 Aug 2015 08:40 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
పట్టణ నాగరకత

డా. జి వి పూర్ణచందు


"పద్మినీపూర్తిటపా చదవండి...

సచిత్రం

Posted: 25 Aug 2015 07:13 PM PDT

రచన : Usha Rani | బ్లాగు : మరువం
పెరుగుతూనో తరుగుతూనో సగమయ్యాడు చంద్రుడు నేటికి
పరుచుకున్న చీకటిని చీల్చుకుంటూ.
తారలుంటాయి ఎపుడో అపుడు మినుకు మినుకుమంటూ
వాలిన పొద్దు దిక్కున-
దిగంతంలోకి మునకలుగా అటుగా సూర్యుడు ఇంకా అక్కడే.
విదుల్చుకుని, విడివడి- ఒకటి వెంట మరొకటిగా మబ్బులు సాగ... పూర్తిటపా చదవండి...

తెలుఁగు సాహిత్య కళా పీఠం. జరుపుచున్న తెలుగు భాషా దినోత్సవము.

Posted: 25 Aug 2015 06:58 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
 జైశ్రీరామ్.
photo.jpg
ఆర్యులారా! తే.29-8-2015. తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా 

కాళియ మర్దన 1

Posted: 25 Aug 2015 06:02 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
   రేపటి నుండి తొఱ్ఱుల గాచిన నందుని కుఱ్ఖని చరితంలో కాళియమర్దన ఘట్టం చదువుకుందాం అనిపించింది. ఈ ఘట్టం అయ్యాక వెనక్కి వెళ్ళి ప్రహ్లాద చరిత్ర చదువుకుందాం. ఈ కాళియమర్దన ఘట్టానికి ఆరంభంగా ఒక ప్రార్ధనా పద్యం చదువుకుందాం మిత్రులారా.
9-734-పూర్తిటపా చదవండి...

తెలుగు పదానికి జన్మదినం

Posted: 25 Aug 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

annamayya.jpg

తెలుగు పదానికి జన్మదినం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger