Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 7 August 2015

స్వామి వివేకానంద సూక్తి ... మరో 8 వెన్నెల వెలుగులు

స్వామి వివేకానంద సూక్తి ... మరో 8 వెన్నెల వెలుగులు


స్వామి వివేకానంద సూక్తి

Posted: 07 Aug 2015 08:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
swami%2Bvivekananda.JPG

... పూర్తిటపా చదవండి...

పప్పు భారత్

Posted: 07 Aug 2015 08:00 AM PDT

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya
మనది వ్యవసాయ దేశం . ఐనా పప్పు ధాన్యాలను సరిపడా ఉత్పత్తి చేయ లేక పోతున్నాము . అందుకే పప్పుధాన్యా లు  దిగుమతి చేసుకుంటూ  వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం 
నష్టపోతు న్నాం .   పూర్తిటపా చదవండి...

బాకీ పడ్డాను ...

Posted: 07 Aug 2015 06:44 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
శ్రీనివాస్ నాకు ఐదేళ్లుగా పరిచయం. ఇతన్ని తెలిసిన మనిషి అనాలో, స్నేహితుడు అనాలో, ఇంకేమనాలో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇకపై ఆలోచించాల్సిన పనిలేదు.. పనిలేకుండా చేసేశాడు తను. కానీ, కొన్నాళ్ళ పాటు.. కనీసం కొన్నేళ్ళ పాటు గుర్తొస్తూనే ఉంటాడు నాకు. ఐదేళ్ళ క్రితం ఓ తెలుగు దినపత్రిక ఏజెంట్ గా పరిచయం అయ్యాడతను. నేనా పత్రిక చందాదారుడిగా చేరడంతో ప్రతినెలా మొదటివారంలో బిల్లు వసూలు చేసుకోడానికి వచ్చేవాడు.

కొన్ని నెలల తర్వాత, ఓ నెలలో తను వచ్చేసరికి నా దగ్గర తనకివ్వడానికి సరిపడే చిల్లర లేదు. తనదగ్గరా లేదు. హాల్లో కూర్చోమని... పూర్తిటపా చదవండి...

పెన్సిల్ చిత్రం

Posted: 07 Aug 2015 05:43 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG.jpg

విదేశీ అమ్మాయి ఫోటో ని భారతీయ అమ్మాయి గా వేసుకుంటే ఎలాగుంటుంది అనిపించి చేసిన ప్రయోగం - పెన్సిల్ చిత్రం... పూర్తిటపా చదవండి...

అడుగడుగునా అడ్డంకులు.

Posted: 07 Aug 2015 05:03 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
వ్యాధి స్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతిదర్శన
అలబ్ధ భూమికత్వాన్‌ అవస్థి తత్వాని చిత్త విక్షేపః అస్తే అంతరాయః
- పతంజలి యోగసూత్ర 30
 
పూర్తిటపా చదవండి...

ఆషాఢమాసం దాదాపుగా అయిపోవస్తోంది. వచ్చేది శ్రావణ మాసం. మహిళలకు ప్రత్యేకమైన మాసం..ఆ వివరాలు మీ కోసం......

Posted: 07 Aug 2015 04:48 AM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
ఆషాఢమాసం దాదాపుగా అయిపోవస్తోంది. వచ్చేది శ్రావణ మాసం. మహిళలకు ప్రత్యేకమైన మాసం..ఆ వివరాలు మీ కోసం...
తెలుగు సంవత్సరములో 5వ మాసముగా వచ్చేది శ్రావణమాసం. ఈ మాసం లో సౌభాగ్యం కోసం మంగళ గౌరిని, సిరిసంపదల కోసం శ్రీ మహాలక్ష్మిని పూజి... పూర్తిటపా చదవండి...

ఇలా జరిగి ఉండాల్సింది కాదు

Posted: 07 Aug 2015 03:33 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

అనుమానపడ లేదు
అనుకోలేదు
ఎప్పుడూ
ఈచోటే తలపడతామని
మన
కలలు,
వాస్తవాలు
ఒకదానికొకటి ఎదుర... పూర్తిటపా చదవండి...

నా పాట ... వలపే తెలుసుకొ చిన్నారీ ... మనసే కలుపుకొ ఓ సారీ ...

Posted: 07 Aug 2015 03:20 AM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi


6.jpg




వలపే తెలుసుకొ చిన్నారీ
మనసే కలుపుకొ ఓ సారీ 
పూర్తిటపా చదవండి...

ఒంటరిగా ఉన్నా ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి

Posted: 07 Aug 2015 02:41 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఒంటరితనంలో
నిన్ను తలుచుకుని 
దుఃఖిస్తూ వుంటాను
ఏకాంతంలో  నీతో 
ముచ్చట్లు చెపుతూ వుంటాను
నాలో  నీవు బ్రతికి వున్నావు 
నాలో  నువ్వు నీలో నేను 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger