Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 23 August 2015

Edit TSPSC OTR form ... మరో 6 వెన్నెల వెలుగులు

Edit TSPSC OTR form ... మరో 6 వెన్నెల వెలుగులు


Edit TSPSC OTR form

Posted: 23 Aug 2015 08:25 AM PDT

రచన : Rayarakula Karnakar | బ్లాగు : కంప్యూటర్స్ & టెక్నాలజీ
తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్ లను పొందుటకు మరియు అప్లై చేయుటకు ముందుగా ONE TIME REGISTRATION చేస్కోవాలని ఇదివరకే తెలుసుకున్నాము .. 

మరి ఇలా రిజిస్ట్రేషన్ చేస్కొన్న తర్వాత ఏదైనా ఎడిట్ చేయాల్సి వస్తే ఉదాహరణకు QUALIFICATION పెరిగిన , ఏవైనా డీటెయిల్స్ తప్పుగా ఇచ్చిన .. 

మార్చాల్సి వస్తే ఈ క్రింది లింక్ నుంచి మార్చుకోవచ్చు .. </... పూర్తిటపా చదవండి...

అర్ధం చేసుకుంటే

Posted: 23 Aug 2015 07:38 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
8571_10200163499958483_1812637029_n.jpg

పవిత్రమైన కన్నీళ్ళను పూర్తిటపా చదవండి...

తెలుగు పద్యం నేర్చుకుందాం - 1

Posted: 23 Aug 2015 07:30 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
ఈ తరం వారు  మన సంస్కృతీ-సంప్రదాయాలు మరచిపోతున్నారు, అలాగే మన సాహిత్యాని కూడా. పూర్వ కాలం  పెద్దగా చదువులు లేకపోయినా రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు, పద్యాలు వంటి వాటిని ఎంతో కొంత తెలుసుకుని ఉండేవారు. 

వీటివలన జీవన ప్రయాణంలో ఓడిదుడుకులను నేర్పుగా తట్టుకునే శక్తీ, యుక్తీ అలవడేది. అంతేనా, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ, సమయానికి అనుకూలంగా ఏది ఎలా చేయాలి వంటివి అబ్బేవి. 

పూర్తిటపా చదవండి...

బొడ్డుతాడును భద్రపరచడం - హిందూ సంప్రదాయం

Posted: 23 Aug 2015 03:41 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది. బొడ్డుతాడులో స్టెంసెల్స్ ఉంటాయని, దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ, స్టెం సెల్ బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన ఈనాటిది కాదు. అనాదికాలం నుంచి ఉంది. దీనికి సనాతనహిందూ ధర్మమే మూలమైంది. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీ... పూర్తిటపా చదవండి...

ఇంటింటికి ' సంస్కృత గంగా ' - సంస్కృత భారతి వినూత్న కార్యక్రమం

Posted: 23 Aug 2015 03:36 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
బెంగళూరు, 23/08/2015 : ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత భాష పై విస్తృతంగా పని చేస్తున్న సంస్థ ' సంస్కృత భారతి ' 1981 ప్రారంభమైన ఈ సంస్థ భారత దేశంలోని 3300 కేంద్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రీయాశీలంగా దాదాపు లక్షకు పైగా స్వచ్చంద కార్యకర్తలతో పనిచేస్తూ ఉంది, ఈ సంస్థ ఇప్పటికే ప్రపంచంలో కోటి మందికి పైగా సంస్కృత భాష పై శిక్షణ ఇచ్చింది.
భారత ప్రభుత్వం శ్రావణ మాసం లో పూర్ణిమ రోజున జాతీయ సంస్కృత... పూర్తిటపా చదవండి...

బొలిసెట్టి వారింట్లో కొలువైన స్వామివారు

Posted: 23 Aug 2015 03:18 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

ఉల్లికి దూరంగా జరగండి!

Posted: 23 Aug 2015 01:32 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
నిజంగా ఇదే మంచిది ఒకటి ధర అయితే ఇంకొకటి మనం ఆ ఋతువులో దొరకని వాటికోసం ప్రయత్నిస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం, మన ఆరోగ్యాన్ని కూడా! ఉదాహరణలో చదవడం కొనసాగించండి ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger