Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 3 September 2015

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు - అనంతాళ్వారు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు - అనంతాళ్వారు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు - అనంతాళ్వారు

Posted: 03 Sep 2015 12:58 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
sri-srinivasar-beaten-by-swamy-ananthazh


అనంతాళ్వారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు. భగవద్రామానుజుల ఆజ్ఞమేరకు స్వామికి పుష్పమాలా కైంకర్యం... పూర్తిటపా చదవండి...

చివరి ఒప్పందము… రవీంద్రనాధ్ టాగోర్, బెంగాలీ, భారతీయ కవి

Posted: 03 Sep 2015 12:11 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

"నాకు ఎవరైనా పని ఇప్పించరా?" అని నేను పొద్దున్నే వేడుకున్నాను.

నేను చక్కని రాళ్ళు పరచిన రహదారి మీద నడుస్తున్నాను.
చేతిలో కత్తితో మహరాజు  రథం  మీద వచ్చేడు.
చేయి చాపుతూ, "నా అధికారంతో నీకు పని ఇస్తునా, రా" అన్నాడు.
కాని అతని అధికారానికి నేను విలువ ఇయ్యలేదు.
అతని రథం మీద తిరిగి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. అందరూ తలుపులు వేసుకున్నారు.
నేను వంకరతిరిగిన సందుల్లోంచి నడుస్తున్నాను.
ఒక ముదుసలి బంగారు సంచితో ఎదురొచ్చాడు.
కాసేపు తటపటాయించి, "నా డబ్బుతో నీకు పనిస్తా, రా" అన్నాడు.
ఒక్కొక్క నాణేన్ని ఎగరేస్తూ చెప్పాడు. నేను వద్దన్నాను.

పూర్తిటపా చదవండి...

అమ్మమ్మ చిట్కాలు - 20

Posted: 02 Sep 2015 11:30 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
కొబ్బరి కాయను కొట్టేటప్పుడు, చాలా సార్లు సరిగ్గా పగలదు. ముఖ్యంగా దేవుడికి సమర్పించేందుకు అయితే నిలువునా పగలకూడదు అని అంటారు. చక్కగా మధ్యకు పగలాలంటే ఈ చిట్కా ఆచరించి చూడండి :

భాస్కర శతక పద్యాలు - అతిగుణహీనలోభికి

Posted: 02 Sep 2015 11:04 PM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
భాస్కర శతక పద్యాలు - అతిగుణహీనలోభికి 

అతిగుణహీనలోభికి బదార్ధము గల్గిన లేకయుండినన్ 
మితముగ గాని కల్మి గలమీదట నైన భుజింప డింపుగా 
సత మని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినన్ 
గతుకగ జూచు గుక్క తనకట్టడ మీఱక యెందు భాస్కరా

పూర్తిటపా చదవండి...

నా eBooks (ముచ్చటలు)

Posted: 02 Sep 2015 10:34 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
నా
eBooks
కై
ఈ క్రింద క్లిక్ / టచ్ చేయండి ...

కడుపులో అల్సర్ ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు

Posted: 02 Sep 2015 09:29 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



 TAGS : Peptic Ulcer Diseas remedies,Oral Ulcers and Ayurvedic Treatment,ulcer disease in treatment,stomach ulcer home remedies,telugu health tips, health tips and triks, telugu health tips in telugu language, Telugu Health Tips telugu language, telugu health tips, telugulo ulcer home remedies,cabbage,drai fruits,vitamins,ban... పూర్తిటపా చదవండి...

రావణునిపత్ని సీతమ్మ రామభగిని

Posted: 02 Sep 2015 07:14 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రావణునిపత్ని సీతమ్మ రామభగిని



తేటగీతి:
రామచరితము ' సీరియల్ ' రమ్యముగను 
తీయదలచితి నూరూరు తిరుగుచుంటి
పాత్రధారులకోసమై వరుస మ... పూర్తిటపా చదవండి...

స్వామివారి నేటి విడిది

Posted: 02 Sep 2015 06:27 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
SEPT%2B3%252C%2B5.jpg

... పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - భూరి మహాప్రతాప

Posted: 02 Sep 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-639-ఉ.
భూరి పూర్తిటపా చదవండి...

కవల పిల్లలను గుర్తించడం ఎలా?

Posted: 02 Sep 2015 05:53 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
31-1441002359-19-1-twins.jpg
స్త్రీ గర్భంతో ఉన్నపుడు, అది ఆమె జీవితంలో సంతోషకరమైన సమయం, ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుంది అని తెలుసుకున్నపుడు ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అయితే, ఏకరూప కవలల ను గుర్తించడానికి సంతోషంతో
పూర్తిటపా చదవండి...

ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం

Posted: 02 Sep 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

shiva_the_kerala_temples_image.jpg

ఈ పాదం పుణ్య పాదం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger