Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 27 September 2015

సానెట్… 104… షేక్స్పియర్ ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

సానెట్… 104… షేక్స్పియర్ ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


సానెట్… 104… షేక్స్పియర్

Posted: 26 Sep 2015 11:04 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరము

ప్రియ మిత్రమా, నాకు నువ్వెన్నాళ్ళయినా పాతబడవు

నిన్ను మొదటిసారి చూసినపుడెలా ఉన్నావో అలాగే ఉన్నావు

నీ అందం అలాగే ఉంది. అప్పుడే మూడు హేమంతాలు గడిచాయి

అడవి గర్వించే వనసంపదని మూడు వేసవులై హరిస్తూ,

అందమైన మూడు వసంతాలు మూడు పలిత శిశిరాలయ... పూర్తిటపా చదవండి...

శూలిసుతుడు!!!

Posted: 26 Sep 2015 11:03 PM PDT

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత

 మునివ్యాసుని భారతమును
వినివ్రాసిన శూలిసుతుడు విజ్ఞుడు విద్యా
ధనుడు గణేశుడు తొమ్మిది
దినరాత్రులు పూజలందె దిగ్విజయముగా !!!

ఘనముగ  వేడ్కలు ముగియగ
జనులందరు సంతసమున జైజైయన రా
బినునితొ మహేశు తోడుత
వినాయకుని సాగనంపవిచ్చేసె రహీమ్ !!!


(నేడు శంకరాభరణం బ్లాగులో యిచ్చిన సమస్యకు పూరణ)

... పూర్తిటపా చదవండి...

తెలుగు పద్యం నేర్చుకుందాం - 6

Posted: 26 Sep 2015 11:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
సుమతీ  శతకము
TP-6ES.jpg


పూర్తిటపా చదవండి...

భారతంలో చంద్ర గ్రహణం లేదు, అరిష్టానికి పరిహారం

Posted: 26 Sep 2015 10:29 PM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
భారత కాలమాన ప్రకారం 28 సెప్టెంబర్ 2015 సోమవారం ఉదయం 6 గంటల 37 నిముషాలకు ఖగోళంలో మీనరాశిలో చంద్రునికి గ్రహణం ప్రారంభమగును. ఉదయం 7గంటల 41 నిముషాలకు సంపూర్ణ గ్రహణ స్థాయి లోనికి చంద్రుడు వెళ్ళును. 72 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబము నిలబడును. ఉదయం 8 గంటల 53 నిముషాలకు సంపూర్ణ గ్రహణము నుంచి విడుపు ప్రారంభమగును. ఉదయం 9 గంటల 57 నిముషాలకు చంద్ర గ్రహణం ముగియును. ఈ సమయములు భారత దేశములో పగటి యందు ఉన్నందున చంద్ర గ్రహణము భారతదేశములో కనపడదు.

ఇతర దేశాలలోనే కనపడును. 106 రోజుల అరిష్ట గ్రహ సంచారాలలో ఈ గ్రహణము కూడా ఉన్నది. దీని ప్రభావమ... పూర్తిటపా చదవండి...

తోడు కావాలి

Posted: 26 Sep 2015 09:13 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

శిధిల దేవతా విగ్రహాలను జల నిమజ్జనం చేయండి.

Posted: 26 Sep 2015 08:24 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

పులితోలు కప్పుకుంటున్న కమ్యూనిస్టులు

Posted: 26 Sep 2015 08:17 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

A Janmashtami march organised by CPI(M) in Azhikode | A Sanesh

హిందుత్వం మాటెత్తితే చాలు మండిపడతారు మనదేశంలోని కమ్యూనిస్టులు. ఒంటిపై తేళ్ళు, జెపూర్తిటపా చదవండి...

రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి

Posted: 26 Sep 2015 06:00 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి


జీవనాధార పుణ్యగోదావరీ న

దీ మతల్లిక యొడిలోన తృప్తి తీర

పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - ఇట్లు దుష్టజన

Posted: 26 Sep 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

బాధలోనే తెలీని సంతోషమెందుకు?

Posted: 26 Sep 2015 05:37 PM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

ఏళ్ల తరబడి మైండ్‌లో పేరుకుపోయిన డిజప్పాయింట్‌మెంట్లు, వైఫల్యాలూ, నెగిటివ్ ఎమోషన్లు తెలీకుండానే మన మైండ్‌లో ఓ భాగమైపోతాయి. ఈరోజు మనలో చాలామంది బాధపడనిది సుఖంగా ఉండరు… తినడానికి తిండి ఉన్నా.. ఈ క్షణానికి అంతా హాపీగా ఉన్నా కూడా ఏదో గుర్తు తెచ్చుకుని బాధపడిపోతుంటారు.  దీనికి కారణం మనలో పేరుకుపోయిన అసంతృప్తి.

ఈ క్షణం బాధ మరుసటి క్షణం మర్చిపోతే ఏ గొడవా లేదు. కానీ అయిపోయిన బాధ జీవితాంతం వెంటాడుతుంది. మనమేదో కోల్పోయాం.. మనకు అన్యాయం జరుగుతోందీ.. లైఫ్ అస్సలు బాలేదు వంటి ఫీలింగులతో మనకు తెలీకుండానే మనలోని అసంతృప్తి తన ఉనికిని తాను పెంచిపోషించుకుంటూ ఉంటుంది. మనం హాపీగానే ఉండాలనుకుంటాం. కానీ మనలో... పూర్తిటపా చదవండి...

స్వామివారి నేటి విడిది

Posted: 26 Sep 2015 05:28 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
SEPT27%252C28.jpg

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger