Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 10 September 2015

అందం-చందం -15 ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

అందం-చందం -15 ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


అందం-చందం -15

Posted: 10 Sep 2015 01:08 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
జుట్టు ఆరోగ్యంగా ఉంటే, మెత్తగా పట్టుకుచ్చులా మెరుస్తో ఉంటుంది. ఎలాంటి స్టైల్ అయిన అప్పుడు చక్క ఉంటుంది. అసలు ఏ స్టైల్ లేకున్నా ఆరోగ్యమైన జుట్టు అందానిస్తుంది.  ఇలా ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఇంట్లోనే చేసి చూడండి :

చెట్లు (606) … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

Posted: 09 Sep 2015 10:46 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చెట్లు ఒకటొకటి ఒరుసుకు ఊగుతున్నాయి
జడకుచ్చుల్లా; సూర్యుడిని అనుసరిస్తూ
లేస్తున్న అల్ప ప్రాణుల్లో
సంగీతం నిదురలేస్తున్నట్టుంది.

వీనుల విందు చేస్తున్న
సుదూర ప్రభాతస్తుతి గీతాలు
దూరాన ఉండబట్టే, మధురంగా ఉన్నా
మనసుతీరా వినిపించడం లేదు.

సూర్యుడు ద... పూర్తిటపా చదవండి...

బాధ్యతలు - నిజాలు

Posted: 09 Sep 2015 10:20 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

Parenting.jpg

చెవులలో ఇయర్ ఫోన్సు, నడుముల క్రిందకు జారే జీన్సు ప్యాంటు, చేతులు లేని టీ షర్ట్, రెండు భుజాలపై ఏ రూపమో తెలియని పచ్చబొట్లు...జుట్టుకు పెయింటు వేశాడా అన్నట్లుగా నిక్కబొడిచిన వెంట్రుకలు, కాళ్లకు చెరో రంగు జోళ్... పూర్తిటపా చదవండి...

కృతిఛందము. శ్రీవల్లభ.

Posted: 09 Sep 2015 08:14 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
 జైశ్రీరామ్.
1.jpg

భర్తను వధియించ వనిత పరితోషించెన్.

Posted: 09 Sep 2015 07:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భర్తను వధియించ వనిత పరితోషించెన్.



కందము:
ధూర్తుడు మూర్ఖుడు కడు చెడు 
వర్తన గల వాని పైకి వానర సఖుడై 
యార్తిని బాపగ లంకా <... పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - భూతలము

Posted: 09 Sep 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ విచారం.

Posted: 09 Sep 2015 05:59 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఆత్మ విచారం.                                                               వివేకచూడామణి-8 జంతూనాం నర జన్మ దుర్లభం అన్నారు శంకరులు, … చదవడం కొనసాగించండి ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger