Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 24 September 2015

ఆణిముత్యాలు - 175 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 175 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 175

Posted: 23 Sep 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-175ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే.

Posted: 23 Sep 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే.



కందము: 
గట్టి సినీ ప్రొడ్యూసరు 
చిట్టిని పెండ్లాడుచుండ సినిమా తారల్ 
చుట్టముల తోడు వచ్చ... పూర్తిటపా చదవండి...

ఆత్మసాక్షత్కారం :- అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం...

Posted: 23 Sep 2015 10:32 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
ఆత్మసాక్షత్కారం :-

అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "సాధన".


ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు. ఎలా పయనించాలి, ఏం చేయాలి, ఎలా సాధించగలను, ఎవర్ని ఆశ్రయించాలి.......ఓహో.... ఎన్నో ప్రశ్నలు.
పూర్తిటపా చదవండి...

మేం హిందువులం

Posted: 23 Sep 2015 09:11 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger