Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 28 September 2015

ఆణిముత్యాలు - 179 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 179 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 179

Posted: 27 Sep 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-179ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

సతినిజంపె రామచంద్రమూర్తి

Posted: 27 Sep 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సతినిజంపె రామచంద్రమూర్తి



ఆటవెలది: 
రావణాసురుండు రణములో నెదిరించ
పర వనితను బట్టె పాపియనుచు
తలచి మదిని వనిని తపియించుచున్నట్టి</... పూర్తిటపా చదవండి...

దత్తపది - 82 (ఈగ-దోమ-పేను-నల్లి)

Posted: 27 Sep 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈగ - దోమ - పేను - నల్లి
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

Tspsc jobs s

Posted: 27 Sep 2015 10:38 AM PDT

రచన : Rayarakula Karnakar | బ్లాగు : కంప్యూటర్స్ & టెక్నాలజీ

హైదరాబాదు , రంగారెడ్డి, నిజామాబాదు, మహబూబ్నగర్ , మెదక్, నల్గొండ లో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు Metropolitan water supply and Sewerage board లో అసిస్టెంట్ (ఫైనాన్సు , అకౌంట్స్) కొరకు  115 పోస్ట్ లను రిలీజ్ చేయడం జరిగింది .

ఇది జోన్ 6 లో పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉన్నదీ . 

విద్యా అర్హత : B.Com with Computer
అప్లికేషను లాస్ట్ డేట్ : 19-10-2015

మరింత సమాచారం కోసం http://tspsc.gov.in/ ని విసిట్ చేయగలరు

... పూర్తిటపా చదవండి...

నివేదన

Posted: 27 Sep 2015 10:01 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
అవాంతరాలూ  అడ్డంకులూ ఏమీ లేకుండా పూర్తిటపా చదవండి...

ఖమ్మంజిల్లా అడసర్లపాడులో ప్రాచీన బంగారక్క వీరగల్లు

Posted: 27 Sep 2015 09:43 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ఈమధ్య మా మిత్రుడొకరు అడసర్లపాడుకి బదిలీపై వెళ్ళిన తర్వాత ఇంతకీ ఈ ఊరిపేరువెనుక కథఏమైవుంటుందా అనుకున్నాం. సాధారణంగా వాడుకలో తెలిసిన అడుసు పదంతో సమన్వయం చేసిచూస్తే గ్రామంలో చెప్పుకునే బురదనేల కథ కరెక్టుగానే సరిపోతున్నట్లుగా వుంది. మరోరకంగా శబ్దార్ధాని పరిశీలించి చూస్తే తెలంగాణా మాండలీకం లోని 'అడసాల' అంటే అంటే వంటిల్లు అని అర్ధం. అట్ట అంటే అన్నం అనే అర్ధం వుంది. తమిళంలో అడుగలం అన్నా, కన్నడ భాషలో ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger