Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 23 September 2015

కష్టం :- ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కష్టం :- ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కష్టం :-

Posted: 22 Sep 2015 01:07 PM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
కష్టం :-

kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk.jpg
... పూర్తిటపా చదవండి...

అతిధిశాల – కృష్ణశాస్త్రి, రజని గార్ల మహత్తర సంగీత రూపకం

Posted: 22 Sep 2015 10:37 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ సంగీత రూపకం మొదటగా 1964 లో ప్రసారం చెయ్యబడింది. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. రేడియో అనుసరణ రజని గారు. ఇందులో రజని గారితో పాటు శంకరమంచి సత్యం, గొల్లపూడి మారుతీరావు, కె. చిరంజీవి, ఎం. చిత్తరంజన్, పాకాల సావిత్రీదేవి, శారదా శ్రీనివాసన్, కె. లలిత, వి. బి. కనకదుర్గ గార్లు పాల్గొన్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. ఈ రూపకం గురించిన కొద్దిపాటి వివరాలు రజని గారి "ఆత్మకధా విభావరి" పుస్తకంలో లభిస్తాయి... పూర్తిటపా చదవండి...

అప్పయ్యార్ పై గణపతి అనుగ్రహం

Posted: 22 Sep 2015 09:19 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
గణపతి అనుగ్రహం వర్షించాలే కానీ అసాధ్యమంటూ ఏదీ లేదు. పూర్వం తమిళనాట అప్పయ్యర్ అనే అవ్వ ఉండేది. ఆవిడ గొప్ప గణపతి భక్తురాలు. ఒకసారి ఆవిడ వినాయకుడిని పూజిస్తున్న సమయంలో కొందరు యోగులు కలిసానికి వెళుతూ, అవ్వా! నువ్వు కూడా మాతో పాటు కైలాసానికి వస్తావా? అని అడిగారు. నేను ఇప్పుడు గణపతిని పూజిస్తున్నాను, కాబట్టి రాలేను, మీరు వెళ్ళండి అని అవ్వ చెప్పింది. కైలాసానికి వెళ్ళడం అంటే మాటలు కాదు. అలా వెళ్ళడం కూడా ఊరికే వచ్చే అవకాశం కూడా కాదు. అయినా తనకు గణనాధుడే చాలనుకుంది అప్పయ్యర్. అవసరమైతే నన్ను గణపతే తీసుకువెళతాడని, తన పూజలో తాను నిమగ్నమైంది. ఈ యోగులు కైలాసానికి వెళ్ళే... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger