Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 19 September 2015

ఏమొకో చిగురుటధరమున - అన్నమాచార్యుల మధురభక్తి - శోభారాజు గారి ఆలాపన ... మరో 6 వెన్నెల వెలుగులు

ఏమొకో చిగురుటధరమున - అన్నమాచార్యుల మధురభక్తి - శోభారాజు గారి ఆలాపన ... మరో 6 వెన్నెల వెలుగులు


ఏమొకో చిగురుటధరమున - అన్నమాచార్యుల మధురభక్తి - శోభారాజు గారి ఆలాపన

Posted: 19 Sep 2015 08:26 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
DrShobhaRaju.jpg

భక్తి అనేకరకాలు. అందులో ఒకటి మధురభక్తి. భక్తుడైన కవి తాను నాయికయై, పరమాత్మను నాయకునిగా ఎంచుకొని, ఆ పరమాత్మ, నాయికల నవరసములతో కూడిన లీలలను వర్ణిస్తాడు. ఈ విధంగా నాయికా నాయకుని భావనతో పరమాత్మను కొలిచే భ... పూర్తిటపా చదవండి...

కలువలు విరిసే....

Posted: 19 Sep 2015 08:08 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
kaluva.jpg






తెలివెన్నెల చిలికించుచు
చెలువల నుడికించు హిముని చేతలు గనుచున్
కిలకిల నగవుల మురియుచు
గలువలు వికసించె నదివొ కాసారమునన్ !!!
<... పూర్తిటపా చదవండి...

ప్రేమ-యుద్ధం

Posted: 19 Sep 2015 06:00 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
యుద్ధం, ప్రేమ రెండు ఒక్కటే...
యుద్ధంలో గెలిస్తే కీర్తి, గౌరవం పెరుగుతాయి
ప్రేమలో గెలిస్తే ఆనందం, సంతోషం పెరుగుతాయి
యుద్ధంలో ఓడితే రాజ్యం, పరువు పోతాయ్,
కష్టాలు పలకరిస్... పూర్తిటపా చదవండి...

కామాఖ్యాదేవి :- ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి ఎవరనే వాదం అనవసరం. ఎన్నో కోట్ల మైళ్ల...

Posted: 19 Sep 2015 05:12 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
కామాఖ్యాదేవి :-

ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి ఎవరనే వాదం అనవసరం. ఎన్నో కోట్ల మైళ్ల దూరంలో ఎప్పటినుంచో అలా ఉన్న నక్షత్రాలు భూమ్మీదకు రాలిపడకుండా ఉన్నాయంటే దానికి ఇప్పటి శాస్త్రజ్ఞుల ప్రయోగాలు కారణం కాదు! ప్రస్తుతం వాటిమీద ప్రయోగాలైతే చేస్తూ, ఇంకా కొత్తవి ఉన్నాయంటున్నారు గానీ, ఇతమిత్థంగా నిర్ణయించలేక పోతున్నారు. కాబట్టి నీకు, నాకూ, మనకందరకూ ఆ శక్తే దైవంతో సమానం. సమాన మేమిటి దైవమే. ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేం. చివరక... పూర్తిటపా చదవండి...

చివరికి మిగిలదేదీ

Posted: 19 Sep 2015 04:48 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images0.jpg

తీవ్రస్థాయిలో
తడుముకుంటూ ఉన్నాను.
నా ఏకాంత గృహంలో
అన్ని మూలలా ....
కావలిసిన అమూల్యమైన దేన్నో <... పూర్తిటపా చదవండి...

తాత్యాసాహెబ్ నూల్కర్ - 4 (నాలుగవ భాగం)

Posted: 19 Sep 2015 04:38 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
         Image result for images of shirdi sainath
      Image result for images of rose hd

పూర్తిటపా చదవండి...

దేవీ మహాత్మ్యము 2

Posted: 19 Sep 2015 01:43 AM PDT

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీ గురుభ్యోనమః
……..

ఇక పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger