Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 20 September 2015

రాత్రంతా ... మరో 9 వెన్నెల వెలుగులు

రాత్రంతా ... మరో 9 వెన్నెల వెలుగులు


రాత్రంతా

Posted: 20 Sep 2015 08:55 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ మూల్గుతూ, వర్షపు రాత్రి గాలి నా చుట్టూతా -
పూర్తిటపా చదవండి...

తెలుగు పద్యం నేర్చుకుందాం - 5

Posted: 20 Sep 2015 05:33 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
సుమతీ  శతకము

TP-5ES.jpg
పూర్తిటపా చదవండి...

కలబంద

Posted: 20 Sep 2015 05:03 AM PDT

రచన : sukanya | బ్లాగు : Health
download%2B%25281%2529.jpg

పూర్తిటపా చదవండి...

పోరాటం ఊపిరై

Posted: 20 Sep 2015 04:59 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
923378_10200576330037742_995760837_n.jpg

ప్రతి ముగింపు ఒక ప్రారంభం... పూర్తిటపా చదవండి...

కడక్ నాథ్ కోళ్ళు

Posted: 20 Sep 2015 04:55 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
http://online.flipbuilder.com/obol/whgo/... పూర్తిటపా చదవండి...

ఆకుపచ్చ కొండల్లోనూ గోరువెచ్చ గుండెల్లోనూ వేటూరి పాటే...

Posted: 20 Sep 2015 04:50 AM PDT

రచన : Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் | బ్లాగు : వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్
సినీ కవి పాండిత్యం పాటలో వెలువడాలంటే ఆ పాట సన్నివేశం ముఖ్యపాత్ర వహిస్తుంది. "ఊటీలో పాడుకోడానికి ఓ డ్యూయట్ రాసివ్వండి" అని అడిగితే ఆ దర్శకుడిమీదా, ఇచ్చిన సన్నివేశంమీదా గౌరవభావం ఎలా కలుగుతుంది? రాయడానికి కవికి ఏం ప్రేరణ కలుగుతుంది?

వేటూరి విశ్వనాథ్ కీ, వంశీకీ, జంధ్యాలకీ ఎక్కువ మంచి పాటలు రాశారంటే కారణం ఆ దర్శకులు చెప్పే సన్నివేశాలు కలిగించే ప్రేరణ!

ఏవో కారణాలవలన వేటూరి, విశ్వనాథ్ మధ్య కొంత మనస్తాపాలొచ్చి కొన్ని ఏళ్ళు కలిసిపన... పూర్తిటపా చదవండి...

నటించడం ఏంత కష్టమో

Posted: 20 Sep 2015 03:20 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అన్నీధ్వంసం చెయ్యాలనిపిస్తుంది. ఒకరి  ఆనందం కోసం నా హృదయాన్ని దొలిచేస్తున్న విద్వేషాన్ని,  ఒక శూన్యమైన, అబధ్ధపు చిరునవ్వునొకదాన్ని ముఖానికి పులుముకుని నడవవలసి వస్తుంది. ఇంతకన్న దారుణమైన, హేయమైన స్థితి ఇంకేముంటుంది?.. ఇక్కడ విషాద ఛాయలు లేవు. గుడెనిండా నతన నింపుకొని  నిజకోసం కలు తెరచి చ్స్తే  ఒక వింత ప్రపంచం ఆవిష్కృతమౌతుంది.  ఈ ప్రపంచాన్ని ఇక్కడే మరిచిపోదాం.  గతకాలపు వెతలు, ఎదురుచూస్తున్న ఆనందపు ఘడియల ఉత్సుకతను ఏమాత్రం  తగ్గించలేవు. నిజంలో కాలిపోతున్న గతం సాక్షిగా అన్ని అబద్దలేకదా కటిక దరిద్రుడైనా, నీచాతినీచుడైన బానిస అయి... పూర్తిటపా చదవండి...

**కొన్ని తీరాలు**

Posted: 20 Sep 2015 02:56 AM PDT

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
మహా సముద్రాలు విశ్రమించే చోట
కొన్ని తీరాలు కలుస్తాయి
శంఖాలు తమ శబ్దాలను మార్పిడి చేసుకుంటాయి
గవ్వలు తమ మేని మెరుపులు పంచుకుంటాయి

ఇసుక రేణువులు
తమ గుసగుసల శృంగారాన్ని వెదజల్లుతాయి
సాయంత్రాలను... పూర్తిటపా చదవండి...

ఎవరు వీఐపీ? వేంకటేశ్వరుని సన్నిధిలో !!!

Posted: 20 Sep 2015 02:46 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ


పూర్తిటపా చదవండి...

దృక్పధం..

Posted: 20 Sep 2015 02:22 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

ఏటిట్యూడ్ అని ఒకటి ఉంటుంది.. మనం మన పట్లా, తోటి మనుషుల పట్లా, సమాజం పట్లా కలిగి ఉండే దృక్పధం!

మన పట్ల మనకు కాన్ఫిడెన్స్ ఉండదు.. మనమేమీ చెయ్యం.. అసలు కష్టపడం.. సో మనమంటే మనకు చులకన.. మన వల్ల ఏదీ కాదు అనే నిర్లిప్తత.

తోటి మనిషి విషయానికి వస్తే ఏదీ భరించలేం.. వాడు ఎదుగుతుంటే తట్టుకోలేం… పట్టించుకోనట్లూ, మనకేమీ తెలీనట్లూ ignore చేసినట్లూ బిల్డప్పులు ఇస్తాం.. కానీ లోపల కుళ్లిపోతుంటాం.. ఓర్వలేం..

సమాజం పట్ల ఎప్పుడూ నెగిటివ్ దృక్పధమే.. ఎందుకూ పనికిరాని సొసైటీ ఇదనీ.. ఈ సొసైటీలో బ్రతకాల్సి రావడం మన దురదృష్టమనీ.. ఇలాగన్నమాట.

సో మనకు మనం నచ్చం.. మనకు పక్కవాడు నచ్చడు.. మనకు స... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger