Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 29 September 2015

• ఉలవల కారప్పొడి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

• ఉలవల కారప్పొడి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


• ఉలవల కారప్పొడి

Posted: 29 Sep 2015 01:38 AM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
12027765_1042896539076695_76045090948994

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలను పెంపొందించే శ్రీ గణపతి స్తోత్రం

Posted: 28 Sep 2015 11:09 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
గృహమే కదా స్వర్గ సీమా అన్నాడో కవి. నిజమే కదండీ. ఇంట్లో ఉండే వాళ్ళైనా, బయటకు వెళ్లి, చదువుకునే వాళ్లైనా లేదా ఉద్యోగం చేసుకునే వాళ్లైనా, ఇల్లు పదిలంగా ఉంటే  అంతా  సంతోషం. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో నివసించే వారికి  సుఖమూ  శాంతి. 

పూర్తిటపా చదవండి...

ఏ శపధాలూ చెయ్యొద్దు… గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి

Posted: 28 Sep 2015 11:08 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేనోసారి శపథం చేశాను, ఒక్కటంటే ఒక్కటి.
అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, ఒంటరిగా.
నాకు బాగా ధైర్యం వచ్చినపుడు ఇలా అనుకున్నాను:
"ఈ నియమాలు నాకు చాలా సంకుచితంగా కనిపిస్తున్నాయి.  
అరిగిపోయిన ఆ పాత నియమాలకి నేనెందుకు కట్టుబడి ఉండాలి?
ఈ రోజు నుంచీ బట్టలు మార్చినట్టు అన్ని నియమాలూ మార్చెస్తాను!"

కానీ ఆ పాత అరిగిపోయిన నియమమే పూర్తిటపా చదవండి...

డిజిటల్ నమో నమః

Posted: 28 Sep 2015 10:55 PM PDT

రచన : శ్రీను | బ్లాగు : శీనుగాడి బొమ్మలు
నమస్తే తెలంగాణ
namaste.JPG

... పూర్తిటపా చదవండి...

నా రచనలు eBooks (ముచ్చటలు)

Posted: 28 Sep 2015 10:49 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
నా రచనలు
eBooks గా
0a%2BBanner.jpg
పూర్తిటపా చదవండి...

వ్యక్తిత్వ వికాస పాఠం ... "నిశ్శబ్దంగా వినండి" ...

Posted: 28 Sep 2015 08:09 PM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi


వ్యక్తిత్వ వికాస పాఠం ... "నిశ్శబ్దంగా వినండి" - positive talk  by రేవతి తురగా, ఇన్స్పిరేషనల్ స్పీకర్ ... clipping from andhra jyothy 29092015 ...



andhra%2Bjyothy.jpg
పూర్తిటపా చదవండి...

ఊసుపోక 158 – ఎదుగుట ఆగిపోయిందేమో అనిపించే క్షణాలు!

Posted: 28 Sep 2015 08:06 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కొంతకాలం క్రితం నలుగురిమధ్య కూచుని మాటాడుతుండగా ఈ ఎదగడం మాట వచ్చింది. "కొందర్ని చూస్తే వాళ్ళు ఏ పదిహేనో ఏటో ఎదగడం మానేసేరేమో అనిపిస్తుంది," అన్నాను. ఎవరిగురించి మాటాడుకుంటున్నామా? ఇంకెవరు? మగాళ్ళమాటే -:p. ఎంతసేపూ తమమాటే నెగ్గాలని మంకు పట్టు పట్టడం, అడిగింది ఇవ్వకపోతే కేకలూ పెడబొబ్బలూ… అప్పుడన్నమాట అన్నాను కొందరు ఎదగరు అని. అప్పుడలా అన్నాను కానీ ఈమధ్య నాగురించే నాకు అనుమానం వస్తోంది. పైగా సరయు కూడా ఒక రోజు అంది, "నిన్ను చూస్తే […]... పూర్తిటపా చదవండి...

బోస్ వివాదం-2: నెహ్రూ-బోస్ సంబంధాలు ఎలా ఉండేవి?

Posted: 28 Sep 2015 07:36 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
నెహ్రూ-బోస్
బోస్ కన్నా నెహ్రూ ఆరేళ్లు పెద్ద. పటేల్ తో ఆయన విభేదాలు ప్రసిద్ధాలే. గాంధీతో కూడా ఆయనకు భావజాల, వ్యూహపరమైన విభేదాలుండేవి. కొన్ని సందర్భాలలో, 'ఇద్దరం తెగతెంపులు చేసుకుందామా' అనేవరకూ వెళ్లారు. విచిత్రం ఏమిటంటే, మిగతా ఎవరి మధ్యా లేనంత భావసమైక్యత నెహ్రూ, బోస్ ల మధ్యే ఉండేది. ఇద్దరూ కాంగ్రెస్... పూర్తిటపా చదవండి...

చతుషష్టి విద్యలు

Posted: 28 Sep 2015 07:00 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
చతుషష్టి విద్యలు
ఒక విధమున
1.  వేదము      
2. శాస్త్రము    
3. ధర్మశాస్త్రము
4.  వ్యాకరణము      
5. జ్యోతిషము    
6. ఆయుర్వేదము
7.  గాంధర్వము      
 8. కవిత్వము    
9. సర్వశాస్త్రము
10. సాముద్రికము
11.... పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - ఈతఁడు

Posted: 28 Sep 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
vishnu-murthy.jpg
10.1-670-క.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger