Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 19 October 2015

సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.

Posted: 18 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.




కందము: 
ఆరఘురాముని భక్తుడు 
తేరాగను మూలికలను తెలియక నెవియో 
దారాసుతలును నిజసం  పూర్తిటపా చదవండి...

సంతోషక్షణం… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి

Posted: 18 Oct 2015 01:54 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నువ్వూ- నేనూ వరండాలో కూర్చున్నది
ఒక సంతోష క్షణం
చూడడానికి ఇద్దరం గాని నువ్వూ నేనూ ఒకే ఆత్మ
మనిద్దరమూ పూదోట సౌందర్యంతో
పక్షుల కిలకిలారావాలతో
ఇక్కడ జీవనస్రవంతిని అనుభవిస్తున్నాం.
చుక్కలు మనల్ని గమనిస్తుంటాయి
మనం వాటికి సన్నని సినీవాలి
అంటే ఏమిటో చూపిస్తాము.
మన అహాలు వదులుకుని ఇద్దరం కలిసి ఉంటాము
మనిద్దరం భవిష్యత్తుగురించి నిష్ఫలమైన ఊహాగానాలు చెయ్యం
మనిద్దరం నవ్వుతూ ఉంటే
ఆకసంలో పక్షులు పళ్ళు రుచిచూస్తుంటాయి
ఒక ఆకృతిలో ఈ భూమి మీద
మరొక ఆకృతిలో అనంతా కాల వేదికమీద… నువ్వూ నేనూ…
.
జలాలుద్దీన్ రూమీ
పెర్షియన్ కవి

పూర్తిటపా చదవండి...

సమస్య - 1829 (కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ)

Posted: 18 Oct 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.
... పూర్తిటపా చదవండి...

భ్రమరాంబికాష్టకం

Posted: 18 Oct 2015 10:39 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
దసరా పర్వదిన సందర్భంగా శ్రీ భ్రమరాంబికాష్టకం విందాము. భక్తిరంజని ప్రసారాల నుండి. 

"పిల్లవాండ్లకు చాలు.."

Posted: 18 Oct 2015 10:36 AM PDT

రచన : Prabhava | బ్లాగు : Prabhava ప్రభవ-1
IMG_20150828_131314.jpg
పూర్తిటపా చదవండి...

కాత్యాయని...

Posted: 18 Oct 2015 10:16 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger