కూష్మాండా! ... మరో 6 వెన్నెల వెలుగులు |
- కూష్మాండా!
- బ్రహ్మచారిణి....
- బెండ రోజూ తినడం మంచిది ..!
- కొనసాగుతున్న అమ్మవారి నవరాత్రోత్సవములు
- గోమూత్రము మరియు దేశభక్తి పురాణము
- ఒక అందమైన వ్యక్తిత్వం
- ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ - బతుకమ్మ పాట
| Posted: 15 Oct 2015 09:02 AM PDT రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం కూష్మాండా! జననీ! జగద్ధితకరీ! ఘోరాఘనిర్మూలినీ! ఊష్మాదిత్యప్రభాంతరస్థితపదా! యోగీశసంసేవితా! భీష్మోగ్రాసురసర్వవంశదమనీ! వేదాంతసంచారిణీ! కూష్మాండప్రియ గొల్తు నీపదములన్ కూర్మిన్ ననున్ బ్రోవవే! ********************... పూర్తిటపా చదవండి... |
| Posted: 15 Oct 2015 08:34 AM PDT |
| Posted: 15 Oct 2015 07:05 AM PDT |
| కొనసాగుతున్న అమ్మవారి నవరాత్రోత్సవములు Posted: 15 Oct 2015 05:54 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ జగన్మాత మొదటి రోజు బాలా త్రిపురసుందరిగాను, రెండవ రోజు బృం దావనేశ్వరి రాధాదేవిగాను, ఈరోజు గాయత్రీ దేవిగాను అర్చనలందుకున్నారు |
| గోమూత్రము మరియు దేశభక్తి పురాణము Posted: 15 Oct 2015 03:59 AM PDT రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం పొద్దున్నే లేచి పవిత్రముగా శిరముపై ఆవ్వుచ్చ చిలకరించుకొని కూర్చొని ఉంటాను గోవు మన తల్లి, ఆమె భరత మాత వంటిది. గోమాతకు హాని తలపెట్టినయేని యది గన్నతల్లికి కీడుసేయ సమమని చదువుకొని, దానిని కన్నులకద్దుకొని, మరియొక పెద్ద లోటాడు నీరు త్రావి ఇంకొకపరి మల విసర్జనమునకై వేచివేచి నటునిటు కాసేపు తిరుగుతాను ఈయొక మల బద్దకమ్మునకు మన గోమాతా వైభవములో ఏమైనా యుపాయము రాసియున్నదేమో అడిగి తెలుసుకుందుముగాకా యని యనుకొని, యంతలో కడుపావురించుకొ్నెడి ఒత్తిడితో తొక్కిసపడి తటాలున మరుగు దొడ్డికి పరుగులెడతాను అటుపై సకలమునూ మూసుకొని యోగాధ్... పూర్తిటపా చదవండి... |
| Posted: 15 Oct 2015 02:54 AM PDT |
| ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ - బతుకమ్మ పాట Posted: 15 Oct 2015 01:35 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలార పాట సిల్కాలారా కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరుద్ద ఆశలు తారు గోరంటలు గణమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలార పాట సిల్కాలారా కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరుద్ద ఆశలు తారు గో... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |



No comments :
Post a Comment