తెలుగు పద్యం నేర్చుకుందాం - 8 ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్ |
- తెలుగు పద్యం నేర్చుకుందాం - 8
- ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?
- బహుధా బలి
- ఎదుటి వారి మనసుల్లో మౌనాన్ని గుచ్చి గానాలు చేస్తున్న
- మటన్ ఖీమా బిర్యాని
- శ్రీ నారుమంచి అనంత కృష్ణ కవి సుగుణ సౌరభాన్విత సీసమాలిక.
- కాళియ మర్దన - మఱియు గలండు లేడు
- అభినందన
Posted: 11 Oct 2015 12:59 AM PDT |
ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ? Posted: 10 Oct 2015 11:42 PM PDT రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ? కవిత్వం అంటే ఏమిటి? కోన్ని మంచి మాటలు చెప్పడం , సమాజాన్ని జాగృతి చెయ్యడం , అన్యాయాన్ని వేలెత్తి చూపడం , ప్రజల మనో భావాల్ని దెబ్బ తినకుండా వ్రాయడం . ఈ ఆమధ్య వ్రాస్తున్న కవులు తెగ ఆవేశ పడి పోయి ఏది వ్రాయచ్చో , ఏది వ్రాయ గూడదో అని తెలియకుండా , నోటి కి ఏది వస్తే అది వ్రాయడం , వచన కవిత్వం గదా అని ప్రతి ఒకడు ఉబుసు పోక వ్రాయడం అలవాటై పొయింది . గాంధి చంపినా వాడు గాడ్సే . గాంధి మంచి వాడు , మహత్ముడు . మరి గాడ్సే గూడా మంచి వాడే మరి కొందరికి . ఒక వర్గం కవులు గాంధి ని గురించి రాస్తే , ఇం... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Oct 2015 11:01 PM PDT రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana అవంతికా.... వాడంతే ఆడగాలి తగిలితే చాలు. తడారిపోని ఇసుకనేలలో ఆడనీడైనా పడితేచాలు, పాక్కుంటూ, దూక్కుంటూ ఆఖరికి డేక్కుంటూ నైనా నీవున్న పైదాకా నీపైదాకా వచ్చేస్తాడు. వాడెప్పుడూ అంతే అవంతికా నీళ్లుకారుతూ జారిపోయే కొండలైనా సరే పట్టుచిక్కక దుర్భేధ్యంగా నిర్మించిన బండరాతి కోటలైనా సరే గుడ్డిగా అడ్డదిద్దంగా నరవాసన తగిలిన బెమ్మరాచ్చాసుడిలా వెర్రెత్తిపోయిన కళ్ళుమూత తనంతో ఉరుక్కుంటూ వచ్చేస్తాడు. |
ఎదుటి వారి మనసుల్లో మౌనాన్ని గుచ్చి గానాలు చేస్తున్న Posted: 10 Oct 2015 08:47 PM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ఎన్ని నిశ్శబ్దాలు మాట్లాడుతున్నా ఎన్ని నిరాశలు నిన్ను కమ్మేస్తున్నా ఎన్ని నిస్పృహలు నీలో మనిషిని వెతుకుతున్నా ఏకాంతం ఎందుకో నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది <... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Oct 2015 08:30 PM PDT |
శ్రీ నారుమంచి అనంత కృష్ణ కవి సుగుణ సౌరభాన్విత సీసమాలిక. Posted: 10 Oct 2015 06:44 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! శ్రీ నారుమంచి అనంత కృష్ణ కవి గారి మిత్రులొకరు పెంటో రచయతలను కొంచెం పరుషంగా అన్నట్లనిపించి బాధతో వెలయించిన సుగుణ సౌరభాన్విత సీసమాలిక తిలకించండి. శ్రీ అనంత కృష్ణ కవి మాటలలోనే గ్రహించండి. మిత్రులొకరు పెంటో రచయతలను కొంచెం పరుషంగా అన్నట్లనిపించి బాధతో ఈ సీసమాలిక వ్రాశాను.సీసమాలిక॥ స్థిరగణ పాద యతిప్రాస బద్ధము । వృత్తము; గణమందు వెసులు కల్గు పూర్తిటపా చదవండి... |
కాళియ మర్దన - మఱియు గలండు లేడు Posted: 10 Oct 2015 06:37 PM PDT |
Posted: 10 Oct 2015 05:16 PM PDT రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్ అభినందన "అరుదౌ జ్ఞాపకశక్తి, సర్వవిషయైకాసక్తి, ధీయుక్తి, యే బిరుదుల్ బొందని పాండితీగరిమయున్ పెంపారు మీ సొమ్ములై, సరసుల్ మెచ్చెడు న్యాయవాదివర! గఛ్ఛత్... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment