Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 4 October 2015

అల్లం మురబ్బా ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

అల్లం మురబ్బా ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


అల్లం మురబ్బా

Posted: 04 Oct 2015 01:30 AM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ అల్లం మురబ్బా నా చిన్నప్పటి నుండి బజార్లో అమ్ముతుండగా చూస్తునే ఉన్నాను. ఒక్కసారైనా ప్రయత్నించి చూడాలన్న కోరిక ఉండేది. ఈరోజు చేసేశాను. అల్లం ఘాటు ఇష్టపడేవాళ్ళకు నచ్చుతుంది. కావలసిన పదార్థాలు అల్లం ముద్ద – 1 కప్పు బెల్లం – 2 కప్పులు చక్కెర – 1 కప్పు నెయ్యి కొద్దిగా అల్లం ముక్కలు … Continue reading ... పూర్తిటపా చదవండి...

తెలుగు పద్యం నేర్చుకుందాం - 7

Posted: 04 Oct 2015 12:28 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
సుమతీ శతకము

TP-7ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అన... పూర్తిటపా చదవండి...

'బివివి ప్రసాద్ హైకూలు' పై డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు. భాగం 3/3

Posted: 03 Oct 2015 11:28 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
'బివివి ప్రసాద్ హైకూలు' పై డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు గారి ప్రసంగం.

భాగం 3/3


... పూర్తిటపా చదవండి...

యువతికి ఒక సలహా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

Posted: 03 Oct 2015 11:14 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కోపంలో ఉన్న ఓ చిన్నదానా
ఇది మనసులో పెట్టుకో:
పొంద యోగ్యుడైనవాడిని
నువ్వెన్నడూ పొందలేవు!
ఈ విలువైన కఠోర సత్యాన్ని,
చురుకుతున్న నీ బుగ్గన పెట్టుకో
అది నీ కన్నీటిని దాచనీ.
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
దాన్ని మంచులా ఘనీభవించిన
మాయా స్ఫటికం లోలోతులకు చూడు
చాలాసేపు దాన్ని పరీక్షించు,
నీకు మనశ్శాంతి లభిస్తుంది.
పొందడానికి యోగ్యుడైన వాడిని
నువ్వెన్నడూ పొందలేవు.
.
సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

.

ఒక అవసరం జీవితం

Posted: 03 Oct 2015 10:20 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg


నీది నొప్పులు బాధల మయ జీవితం
నేను నీ కళ్ళలోకి చూస్తున్నాను
"కాస్తంతైనా కు... పూర్తిటపా చదవండి...

నిన్నటి అవధాన విశేషాలు.

Posted: 03 Oct 2015 08:30 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

నిన్న (3-10-2015) సాయంత్రం సికిందరాబాద్, సీతాఫల్‍మండిలోని వీరమాచనేని పడగయ్య హైస్కూల్‍లో శ్రీమతి యం.కె. ప్రభావతి గారి 103వ అష్టావధానం జరిగింది. ఆ విశేషాలు...

1. నిషిద్ధాక్షరి (ప్రజలకు వాక్శుద్ధి కలిగించమని భారతిని కోరుతూ కందపద్యం)
అవధాని పూరణ (కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. కొన్ని నాకు వినిపించలేదు).....
శ్రీ(వ)ర(మ)ంజి(త)ంపన్(భ)అ(?)ంబా
చేర(గ)న్నీ(క)వే(?)ప్ర(భ)కా(శ)ర సి(ర)ద్ధిన్(?)ని(ర)త్తే
భారతి వాగామృతమును
ధీరత నిమ్మా ప్రజలకు తెలివిన్ దయతో.

2. సమస్య (రంకువు జూచి ముద్దుగని రాక్షసుఁ డయ్యె నదేమి చిత్రమో)
అవధాని పూరణ.... పూర్తిటపా చదవండి...

రాజమండ్రీ కవులు. ౧.(రాజమహేంద్రి వర పుత్రిక - ప్రజాపత్రిక.నుండి)

Posted: 03 Oct 2015 07:39 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

నీ చర్యే నీ ముందడుగు కావాలి

Posted: 03 Oct 2015 06:17 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
Secondary-1a-Action.jpg
నువ్వు చెయ్యాలనుకున్న పనిని ఈరోజే, ఇప్పుడే మొదలుపెట్టు. రేపో, వారం తరువాతో లేదా సమయం అనుకూలంగా ఉన్నప్పుడో నీ పనిని మొదలుపెడదామనుకోకు. ఈ క్షణమే నీ చేతుల్లో ఉన్న సమయం. ఇప్పుడే నీ పనిని మొదలుపెట్టు. 
పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - నిగ్రహమె

Posted: 03 Oct 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger