Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 16 October 2015

కనకదుర్గమ్మ ... మరో 8 వెన్నెల వెలుగులు

కనకదుర్గమ్మ ... మరో 8 వెన్నెల వెలుగులు


కనకదుర్గమ్మ

Posted: 16 Oct 2015 09:15 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
కనకదుర్గమ్మimages?q=tbn:ANd9GcSiEp_0puecHpBYdjOkRZh


               
                  ప :               కొండను   కొలువై    వుందిరా
                                 
                                      అదిగో   మాతా      శాంభవిరా

<... పూర్తిటపా చదవండి...

కూష్మాండ మాత....

Posted: 16 Oct 2015 09:01 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు

భూమ్మీద పుడిశెడు ఉయ్యాలో - బతుకమ్మ పాట

Posted: 16 Oct 2015 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
canvas.jpg


మొదటి భాగం
భూమ్మీద పుడిశెడు ఉయ్యాలో
బండారీ పోసి ఉయ్యాలో
భూదేవి నీ పాట ఉయ్యాలో
బుగ్గలై రాని ఉయ్యాలో

జగతి మీద చారెడు ఉయ్యాలో
చందురం పోసి ఉయ్యాలో
జలదేవి నీ పాట ఉయ్యాలో
జల్దీన రాని ఉయ్యాలో పూర్తిటపా చదవండి...

స్కందమాత

Posted: 16 Oct 2015 08:11 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
ambe_1__1_.jpg_480_480_0_64000_0_1_0.jpg


స్కందమాత! చతుర్భుజా! శివ! సజ్జనావనదీక్షితా!
సుందరీ! భువనేశ్వరీ! పర! శోభనా! సురసేవితా!
స్కందుడాడగ ముద్దులాడుచు చల్లనౌ య... పూర్తిటపా చదవండి...

రుద్రమదేవి

Posted: 16 Oct 2015 06:43 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
కాలేజీ పిల్లల్ని గుంపులుగా చూసినప్పుడల్లా 'వీళ్ళలో చాలామందికి చరిత్ర తెలీదు కదా.. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు కదా' అనిపిస్తూ ఉంటుంది. చరిత్ర తెలుసుకోక పోవడం వల్ల వాళ్లకి కలిగే నష్టం ఏమీ ఉండదు.. కేంపస్ ప్లేస్మెంట్లలో చరిత్ర గురించి ప్రశ్నలు ఉండవు కాబట్టి. "సోషల్ సైన్సెస్ వేస్టు, కంప్యూటర్ కోర్సులే ముద్దు" అని ఏలినవారే స్వయంగా చెప్పాక, పిల్లల్ని అనుకోవడం ఎందుకు? గడిచిన వారం రోజులుగా "రానా భలేగా చేశాడు.. అల్లు అర్జున్ అదుర్స్" తో పాటు "రుద్రమదేవిని నిజంగానే మగ పిల్లాడిలా పెంచారా?" అన్న ప్రశ్న అక్కడక్కడా కుర్రాళ్ళ నుంచి వి... పూర్తిటపా చదవండి...

మౌన పోరాటం

Posted: 16 Oct 2015 06:00 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
ఎప్పుడు కనిపిస్తావని నేను..!
ఎక్కడ కనిపించకూడదని నువ్వు..!!  
ఎన్నాళ్లీ  పోరాటం ??
-నందు  


పూర్తిటపా చదవండి...

• చిలగడదుంప వడలు

Posted: 16 Oct 2015 04:39 AM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
11205490_1074342702600046_17280379063693
పూర్తిటపా చదవండి...

స్లీమన్ కథ-12: నడివయసులో ప్రేమలేఖ అందుకున్నాడు

Posted: 16 Oct 2015 04:26 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు... పూర్తిటపా చదవండి...

అన్ సీన్ బ్యూటీ-గడ్డి పూలు

Posted: 16 Oct 2015 02:32 AM PDT

రచన : Jayati | బ్లాగు : The Whispering

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger