Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 18 October 2015

జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

Posted: 17 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.



కందము: 
ప్రీతిగ కొలువగ రాముని 
త్రాతకు మనసున కొలువిడి దాసుడ వగుచున్ 
నేతకు నౌకరు నేనని  పూర్తిటపా చదవండి...

రచయితల ఐక్య గొంతుక ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది – మాయా కృష్ణారావు

Posted: 17 Oct 2015 12:35 PM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
ప్రతి స్వేచ్ఛ ఈ రోజు దాడికి గురి అవుతుంది. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఏ దేవుణ్ణి పూజించాలో నిర్ణయించుకొనే హక్కు, ఏ తిండి …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

పదచిత్రం… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి

Posted: 17 Oct 2015 11:31 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దిక్కుల చివర లేత నీలిరంగు ఆకసపు వెలుగులో
బద్ధకంతో నెమ్మదిగా వెనక్కి మరలుతున్న
కెరటాల అంచున
ఓడల నీడలు తేలియాడుతున్నాయి.

ఆకసం వాలిన చోట పొడవాటి  గోధుమరంగు గీత ఒకటి
జానెడు ఉప్పు కయ్యల్లో చేతులకొద్దీ ఇసుక మేటలు వేస్తోంది.

స్పష్టంగా కనిపించే ఆ అంతులేని ముడతలు,
భంగపడి,లోపలికి ముడుచుకుని, నిష్క్రమిస్తున్నాయి.
చిరుకెరటాలు ముక్కలై, సముద్రపు ఒడ్డును
పగులుతున్న తెల్లని నురగలతో కడుగుతున్నాయి.

కెరటాల అంచున
లేత నీలపు వెలుగులో
ఓడల నీడలు తేలియాడుతున్నాయి.
.
కార్ల్ సాండ్బర్గ్

January 6, 1878 – July 22, 1967

అమెరికను కవి... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 1037

Posted: 17 Oct 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
"ఔరా యెవ్విధి నమ్ముదు..."
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

ఆధ్యాత్మిక విజయానిచ్చే అమరిక

Posted: 17 Oct 2015 10:14 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సాధకుడి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఈ నవరాత్రుల ఆరాధనా అమరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇది ప్రతి సాధకుడు అవశ్యకంగా దాటవలసిన పరిణామ దశలను సూచిస్తోంది. ఒక దశ సహజంగానే తర్వాతి దశకు తీసుకువెళుతుంది, కానీ తద్విరుద్ధంగా వెళితే, అది పతనానికి కారణమవుతుంది. ఈ కాలంలో అనేకమంది సాధకులు అజ్ఞానంతో తమలో మాలిన్యాలను తొలగించుకుని, శుద్ధి చేసుకుని, దైవీసంపత్తిని పొందే ప్రయత్నం చేయకుండా నేరుగా జ్ఞాన సముపార్జన చేయాలని ప్రయత్నించి, ఆ మార్గంలో విఫలమై ఫిర్యాదు చేస్తున్నారు. వారు ఎలా ముందుకెళ్ళగలరు? మాలిన్యాలు తొలగిపోయేవరకు, శుద్ధ గుణాలు పెంపొందేవరకు జ్ఞానం లభించదు. సాత్త్వికమనే మొక... పూర్తిటపా చదవండి...

నా పాట ... మనసార నచ్చానని ... కబురేదొ తెచ్చావనీ ... కల గన్నానే ... నే కల గన్నానే ...

Posted: 17 Oct 2015 10:13 AM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi

capture1.jpg



కల గన్నానే  నే కల గ... పూర్తిటపా చదవండి...

బంగారు బతకమ్మ – కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగం

Posted: 17 Oct 2015 10:13 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"బతకమ్మ" అంశం మీద శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి రేడియో ప్రసంగం విందాము. ఇది గత సంవత్సరంలో ప్రసారమైనది, ప్రసంగానంతరం ఒక పాట కూడా విందాము. చివరగా అనసూయాదేవిగారి సేకరణ నుండి "అమ్మ మాయమ్మా మాలచ్చ మమ్మా" అన్న గేయం. 


బతుకమ్మ....ఆంధ్ర పుణ్యక్షేత్రాలు.... సింహగర్జన... తుంటరి రమేష్.... ఇంకా.....

Posted: 17 Oct 2015 10:02 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
దసరా వచ్చేసింది.  దసరా శుభాకాంక్షలతో ' శిరాకదంబం ' దసరా సంచిక కూడా వచ్చేసింది.
* బతుకమ్మ పండుగ విశిష్ట, బతుకమ్మ పాట
* నవరాత్రులలో నరులు కిన్నెరలు
* ఆంధ్ర పుణ్యక్షేత్రాలు
* దుర్గమ్మ చిత్రాలు - కూచి

ఇంకా ఎన్నో ... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 05_005
ఈ సంచికను డిజిటల్ పుస్తకరూపంలో ఈ క్రింది లింక్ లో చదవవచ్చును. " ఆంధ్ర పుణ్యక్షేత్రాలు " పాట వినవచ్చును.   

పూర్తిటపా చదవండి...

స్కందమాత...

Posted: 17 Oct 2015 09:15 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger