Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 10 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- ! దడిగాడు వాన సిరా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- ! దడిగాడు వాన సిరా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- ! దడిగాడు వాన సిరా

Posted: 09 Oct 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
! దడిగాడు వాన సిరా అల్లరి అంటే ముందు గుర్తొచ్చేది వానర సేన. అయ్యో! సీతను వెతకడంలో, యుద్ధంలో, రామునికి సహాయకారిగా ఉన్న కపిసేన అల్లరి చేసిందా? ఎప్పుడు ఎక్కడా అని చూస్తే రామాయణం లో సీతను వెతికి తిరిగొస్తూ వానర సేన అంగదుని, హనుమ ఇతర పెద్దల అనుమతితో మధువనం లో చేసిన అల్లరి సాక్ష్యం. ఈ మధువనం అనేది ఒక మంచి వనం దీనిని ఋక్షరజసుడు, సుగ్రీవునితాత, ఆ పైవారి కాలం నుంచి రక్షించుకొస్తున్నది. […]... పూర్తిటపా చదవండి...

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు … డిలన్ థామస్, వెల్ష్ కవి

Posted: 09 Oct 2014 12:33 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(మరణంతో జీవితం పరిసమాప్తమవుతుందనుకునేవారికి ఆత్మకి చావులేదనీ, సృష్టి అంతంలో అన్ని జీవాత్మలో పరమాత్మలో చేరవలసిందేనని, కనుక మృత్యువుకి అంతిమ విజయం కాదని ఒకవైపు; దైవం మీద నమ్మకం లేనివారికి  ఈ భౌతిక ప్రాంచం ఉన్నంతకాలమూ మనం మూల ధాతువులుగా రూపాంతరం చెందుతూనే ఉంటాము కనుక, మృత్యువు అన్నది ఒక ఆకృతినుంది మరొక ఆకృతికి మారే క్రమంలో ఒక విరామమే తప్ప శాశ్వతం కాదనీ  … సందేశాన్ని అందివ్వడమే ఈ కవిత తాత్పర్యం.)

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు

దిగంబరులైన మృతులందరూ

పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 9

Posted: 09 Oct 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- విజయవాడ.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా బె, జ, వా, డ ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

రామానుజన్ - కన్న వారు, ఉన్న ఊరు

Posted: 09 Oct 2014 10:49 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
 ఆ ఊరి పేరు కుంభకోణం. రామానుజన్ పుట్టిన నాటికి అతని తల్లిదండ్రులు ఆ ఊళ్లోనే ఉండేవారు.

ఈ ఊరు తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఉంది. చెన్నై కి 273  కిమీల దూరంలో ఉంది. తమిళనాడు తీర్థ ప్రదేశాలకి పెట్టింది పేరు. అలాంటి తీర్థాలలో ఓ ముఖ్యమైన తీర్థనగరం కుంభకోణం. ఆ ఊరి పేరు వెనుక ఓ పురాణ కథ ఉంది. కుంభ కోణం అంటే కుండకి వుండే కొమ్ము లేదా ముక్కు. అయితే ఇది సామాన్యమైన కుండ కాదు, బ్రహ్మదేవుడి కుండ! ప్రళయం వచ్చినప్పుడు ఆ కుండ ప్రళయ... పూర్తిటపా చదవండి...

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం.

Posted: 09 Oct 2014 10:08 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం.

.

భగవంతుని కృప కోసం ఆర్తితో అర్థించే భక్తురాలి విన్నపంలో జాలి ఉంది. అందులో కవి హృదయ నివేదన దాగుంది. అలాగే రామాయణ కావ్య గొప్పతనం అతి సు... పూర్తిటపా చదవండి...

నవ్వుకున్నవాళ్ళకు నవ్వుకున్నంత - నవ్వురానివాళ్లకు నవ్వు రానంత ... మరో 7 వెన్నెల వెలుగులు

Posted: 09 Oct 2014 09:39 AM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : Blogillu
h1 a:hover {background-color:#888;color:#fff ! important;} div#emailbody table#itemcontentlist tr td div ul { list-style-type:square; padding-left:1em; } div#emailbody table#itemcontentlist tr td div blockquote... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger