Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 10 October 2014

గగన్ మహల్ కట్టించింది మరో శ్రీకృష్ణదేవరాయలా? ...ఇంకా 16 టపాలు : లంచ్ బాక్స్

గగన్ మహల్ కట్టించింది మరో శ్రీకృష్ణదేవరాయలా? ...ఇంకా 16 టపాలు : లంచ్ బాక్స్


గగన్ మహల్ కట్టించింది మరో శ్రీకృష్ణదేవరాయలా?

Posted: 09 Oct 2014 11:44 PM PDT

రచన : తవ్వా ఓబుల్ రెడ్డి | బ్లాగు : శ్రీకృష్ణదేవరాయ

అట్ల తద్ది నోము

Posted: 09 Oct 2014 10:48 PM PDT

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya
అట్ల తద్ది -ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగనీ ,చంద్రోదయ ఉమావ్రతం' అనీ సంప్రదాయం చెబుతుంది . 
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి ... పూర్తిటపా చదవండి...

వర్షపు దారి

Posted: 09 Oct 2014 09:19 PM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల


  అరచేతిలో రాలిన చినుకులో ఏమి వుండవు
  చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది
   ఒక నాటి వాన జల్లు తడి జాపకం
   ఏ ఒక్క మాట మరచిపోనంత చలి గాలి

  పసుపు గన్నేరు పూలు బుజాలమీద
  మెడఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం
  ఖాళితనంలో చొరబడి చెవి పక్కనే వినిపించిన నవ్వు
  ఎగిరిపోయిన గొడుగు దొరికి పోయిన శరీరం

  కాస్త ఖాళీ చోటులో కాగితం పడవతో ఆడుకోవడం
  దూరంగా వినిపించే చిన్నపిట్ట కూతరెక్కలో
  తడి ఆకాశం మబ్బులని తోసుకుంటూన్నదృశ్యం
  చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలిగుర్తులని
  ఆ వర్షపు హాయిని చెప్తూనే వుంది
  అర... పూర్తిటపా చదవండి...

బీరకాయ-టమాటా పచ్చడి

Posted: 09 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

కావలసిన పదార్థాలు
బీరకాయలు – 2
టమాటాలు – 2
పచ్చిమిరపకాయలు – 3-4(తినేకారానికి తగినన్ని)
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పాయలు – 3
జీలకర్ర – 1 టీస్పూన్
పొయ్యి వెలిగించి మందపాటి పాత్రలో నూనె లేకుండా నువ్వులు వేయించుకోవాలి.

IMG_3130నువ్వులు వేగాక,అదే పాత్రలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర,వెల్లుల్లి,పచ్చి మిరపకాయలు వేయించుకోవ... పూర్తిటపా చదవండి...

ఏ పాత్రలలో భోజనం చేస్తే? ఏం ఫలితాలు ??

Posted: 09 Oct 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH


 ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. 

బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది.

 వెండి పాత్రలో భోజనం చేస... పూర్తిటపా చదవండి...

వెబ్ సైట్ కొరకు విరాళాలు.

Posted: 09 Oct 2014 08:28 PM PDT

రచన : రాజేంద్ర కుమార్ దేవరపల్లి | బ్లాగు : విశాఖతీరాన......
వెబ్ సైట్ కొరకు విరాళాలు. మిత్రులు,పెద్దలు అందరికీ నా అభివాదాలు. వార్తలు,విశ్లేషణలు,సినిమా,రాజకీయ,సాహిత్య,తదితర అంశాలపై చక్కని వ్యాసాలతో సమస్త తెలుగు పాఠకలోకాన్ని అలరించేందుకుగాను రానున్నది అని మేము ప్రకటించిన http://newsap.in  అతిత్వరలో ఆన్ లైన్ లో ప్రత్యక్షం కాబోతున్నది. రెండు నెలల క్రితమే ఆన్ లైన్ ఎక్కాల్సిన ఈ వెబ్ సైట్ ఆలస్యం కావటానికి కొన్ని కారణాలున్నాయి.వాటిలో ముఖ్యమైనది ఆర్థికకారణం.మీరు... పూర్తిటపా చదవండి...

హుదూద్ తుఫాను విశాఖనే చేరుతుందా...???

Posted: 09 Oct 2014 08:06 PM PDT

రచన : రాధాకృష్ణ కప్పగంతు | బ్లాగు : ఇదీ చదవండి
కోస్తాకు మరో తుఫాను... 
ఈ సారి భారసాల చేసి 
దానికి హుదూద్ అని పెరేట్టినవారు యమన్ దేశం వారు. 
అది అక్కడి ఒక పిట్ట పేరు...

తెలంగాణాలో విద్యుత్ కొరతపై చంద్రబాబుని నిందించడంపై ఆయనిచ్చిన సమాధానం.

Posted: 09 Oct 2014 07:55 PM PDT

రచన : మనోహర్ చెనికల | బ్లాగు : న్యూజింగ్స్
 
 
 
 

courtesy: పూర్తిటపా చదవండి...

నిజజీవితంలో VOICE పార్ట్ -4

Posted: 09 Oct 2014 07:53 PM PDT

రచన : V.Venkata Pratap | బ్లాగు : LEARN ENGLISH (అదీ తెలుగు ద్వారా)

అనేక క్రియలు అసలు ఏమేమి చెబుతాయి?


G.K.క్విజ్-6

Posted: 09 Oct 2014 07:42 PM PDT

రచన : pratapreddy sareddy | బ్లాగు : సారెడ్డి సంచిక
1. ఈస్టిండియా కంపెనీ వర్తక కేంద్రానికి మనదేశంలో అనుమతినిచ్చిన చక్రవర్తి ఎవరు?

ఇక మీదట నా బ్లాగులో కామెంట్లు బంద్ !

Posted: 09 Oct 2014 07:41 PM PDT

రచన : Zilebi | బ్లాగు : వరూధిని

ఇక మీదట నా బ్లాగులో కామెంట్లు బంద్ !

ఏమోయ్ జిలేబి మరీ నీరసం గా 'మొగం' గట్లా వేలాడదీసుకుని ఆ 'లయపు' టాపు మందు అట్లా బేజారు గా కూర్చొని ఉండావు ? మా అయ్యరు ప్రశ్నించేరు .

హూ అన్నా

ఏమిటో మళ్ళీ నీ కొచ్చిన ప్రాబ్లం ?  అయ్యరు పృచ్చ !

ఇక మీదట నా బ్లాగు కి కామెంట్లు బంద్ అన్న టపా పెట్టే సా నండీ చెప్పా 'గద్గమైన డక్కుత్తిక తో కంట్లో నీళ్ళు సుడి తిరుగు తుంటే మా అయ్యరు గారి కంట కనపడ కుండా దాచేస్తో .

హ హా హా అంటూ లయపు టాపు అదిరి పోయేటట్టు మా అయ్యరు గారు నవ్వేరు .

జిలేబి , ఆ మధ్య బ్లాగు బందు . నో మోర్ టపాల... పూర్తిటపా చదవండి...

హర నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై

Posted: 09 Oct 2014 07:17 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.





పూర్తిటపా చదవండి...

వ్యభిచారం కేసులో.. విటుడిదేం తప్పు లేదంట!!

Posted: 09 Oct 2014 07:14 PM PDT

రచన : kn murthy | బ్లాగు : stories of sexworkers
... పూర్తిటపా చదవండి...

డియస్సీ డైలీటెస్ట్ - ఫీఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న రొనాల్డో ఏ దేశానికి చెందినవాడు?

Posted: 09 Oct 2014 06:25 PM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్


వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయితీ సెక్రటరీ, డియస్సీ, టెట్‌, పోలీస్‌ కానిస్టేబుల్స్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, బ్యాంక్‌ క్లర్స్క్‌, బ్యాంక్‌ పీఓస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, గ్రూప్‌ - 4, గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 1,... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 9-335-సీ. పొలతుల

Posted: 09 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
9-335-సీ.

ఆకర్షించటం ఎలా? :: డా. జి వి పూర్ణచందు

Posted: 09 Oct 2014 05:37 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఆకర్షించటం ఎలా?

శర్మ కాలక్షేపంకబుర్లు- ! దడిగాడు వాన సిరా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

Posted: 09 Oct 2014 05:18 PM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : Blogillu
h1 a:hover {background-color:#888;color:#fff ! important;} div#emailbody table#itemcontentlist tr td div ul { list-style-type:square; padding-left:1em; } div#emailbody table#itemcontentlist tr td div blockquote... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger