Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 10 October 2014

నన్ను నాలోనుంచి సగంగా చీల్చావు ఏం సాదించావు ... మరో 10 వెన్నెల వెలుగులు

నన్ను నాలోనుంచి సగంగా చీల్చావు ఏం సాదించావు ... మరో 10 వెన్నెల వెలుగులు


నన్ను నాలోనుంచి సగంగా చీల్చావు ఏం సాదించావు

Posted: 10 Oct 2014 08:03 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

ఎప్పటికీ ఇంకిపోదనుకున్న 
ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది
సరదాకు చిరునామా 
జాడలేని లోకాలకు నన్ను నెట్టేస్తున్నావు 
మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి
ఒక చిరునవ్వును లాగేసుకున్నావు 
పూర్తిటపా చదవండి...

ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది

Posted: 10 Oct 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

ఈ సినిమాలో కూడా మీరా జాస్మిన్ బాగుంటుంది . ఎప్పుడూ సున్నితంగా వుండే మెలోడీలే కాదు . వినటానికి చాలా బాగుండే ఇలాంటి ఫాస్ట్ సాంగ్స్  చాలానే ఉన్నాయి . మల్లిఖార్జున్ పాడిన ఈ పాట వినటాని... పూర్తిటపా చదవండి...

తులసీ కవచం

Posted: 10 Oct 2014 06:27 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

మహోర్వర – భాగం 6

Posted: 10 Oct 2014 06:23 AM PDT

రచన : lekhari | బ్లాగు : లేఖరి

(యామిని = రాత్రి : తెలుగు నిఘంటువు అర్థం ప్రకారం..)

(శరజ్జ్యోత్స్న = శరత్కాలపు వెన్నెల )

(కౌముది = వెన్నెల)

*                                               **                                                           *

అప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆవిడ ఏకంగా రాత్రి భోజనానికే తీసుకెళ్ళింది నీలూ-ప్రమా లని.ఆ ఇంట్లో పెద్దలూ-పిల్లలూ అంతా కలిపి 15 మంది దాకా ఉంటారు.చాలా సందడిగా ఉంది ఇల్లు.

"పల్లెటూరు కదమ్మా..ఇక్కడ పొద్దుగూకాక 8 గంటల్లోపే మా భోజనాలవీ ఐపోతాయి.." చెప్పింది బహుశా వినయ్ వాళ్ళ తల్లిలా ఉంది,పోలికల్ని బట్టి చూస్తే.

వాళ్ళింట్లో అన్నిటికన్నా ప... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 262

Posted: 10 Oct 2014 05:19 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

'కైలాష్' శిఖర సమానుడు

Posted: 10 Oct 2014 04:56 AM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

స్వతంత్ర భారత దేశంలో సగటు పౌరుడికే హక్కులు లేవు. వున్నా అవి వున్నట్టు కూడా వారిలో అధిక సంఖ్యాకులకు తెలియదు. తెలిసినా ఆ హక్కులు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాళ్ళు చాలా తక్కువ.

చిట్ ఫండ్ స్కాం లో అరెస్టైన మహిళా ప్రొడ్యూసర్

Posted: 10 Oct 2014 04:20 AM PDT

రచన : Murthy | బ్లాగు : Spicy India


ఈ రోజు CBI అర్థ తత్వ చిట్ ఫండ్ స్కాం కి సంబందించి ముంబాయి కి చెందిన మోడల్ ఇంకా  టివీ సీరియళ్ళ ప్రొడ్యూసర్ అయిన ప్రీతి భాటియా ని అరెస్ట్ చేసినట్లు వార్త వచ్చింది.ఎలాంటి అనుమతి లేకుండా ఆమె భాగస్వామి గా ఉన్న ఓ టి.వి.& సినిమా కంపెనీ లోకి అర్థ తత్వ చిట్ ఫండ్ కంపెనీ ధనాన్ని తరలించిందని ఆరోపణలు మూలంగా ఈ అరెస్ట్ లు జరిగాయి.CBI ఎప్పటినుంచో ఈ కేసుని పరిశోధిస్తూ ఒక్కొక్కళ్ళనే అరెస్ట్ వస్తున్నది.ఇటీవల కాలం లో 30 వేల కోట్ల స్కాం లో ఇరుక్కున్న శారద చిట్ ఫండ్ కంపెనీ గురించి  ఇప్పటికే చదువుతున్నాము.ఒకడి జేబు లో రూపాయి... పూర్తిటపా చదవండి...

ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ 'మిథ్య' 10:08 - September 11, 2014

Posted: 10 Oct 2014 03:03 AM PDT

రచన : act srikakulam | బ్లాగు : ACTSRIKAKULAM

హైదరాబాద్: పూర్తిటపా చదవండి...

ఎక్స్‍ట్రా జబర్దస్త్

Posted: 10 Oct 2014 03:02 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఒక పక్క పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో తన అభిరుచిని నిరూపించుకుంటున్న ఈటీవీ- సంసారపక్షం సినిమాలో ఐటమ్ సాంగ్ చూపించినట్లు- టిఆర్‍పిలకోసం ఆరంభించిన కొత్త కార్యక్రమం జబర్దస్త్. దీన్ని నిర్వహించేది మర్యాదకు మారుపేరులా హుందాగా కనిపించే నాగబాబు, ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోనూ రాణిస్తున్న నటి రోజా.  ఈ కార్యక్రమం ఉద్దేశ్యం నవ్వించడమే ఐనా అందుకు ఆదర్శంగా మునిమాణిక్యం, మొక్కపాటి, చిలకమర్తి ప్రభృతుల్ని ఎన్నుకుంటే బాగుందేది. లేదా నేటి జంధ్యాల శ్రీవారికి ప్రేమలేఖ, అహ నా పెళ్లంట చిత్రాల్ని తీసుకున్నా […]... పూర్తిటపా చదవండి...

ఆస్వాదిస్తూ.....!!

Posted: 10 Oct 2014 02:18 AM PDT

రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు





రాలిన పూల రెక్కల జ్ఞాపకాల్లో నీ పరిచయ పరిమళాన్ని ఆస్వాదిస్తూ..... 
... పూర్తిటపా చదవండి...

స్వర్గంలో ముని - 1

Posted: 10 Oct 2014 01:51 AM PDT

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
తెలతెల వారే వేళ.అది అడివి అయ్యింది కాబట్టి అనేక జీవాలు మెలుకువగానే ఉన్నాయి.  వాటి తాలూకు అరుపులూ బొబ్బలూ అశ్రమం తాలూకు మట్టి మెత్తిన తడికగోడలనూ తడికల తలుపుల మూసీమూయని సందుల్నీ చీల్చుకొని బాగానే వినిపిస్తున్నాయి.ఎందుకైనా మంచిదన్నట్లు ఆశ్రమాన్ని అడవికి చివరగా ఉండేటట్లు కట్టటం వలన ఆ అరుపులు మరీ అంత భయంకరంగా వినిపించటం లేదు.  ఐనా ఆ అడవిలో మరీ ఘోరంగా పెద్దపులులూ అవీ ఉన్నట్లు లేదు.  ఆ విషయాన్ని ముని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger