Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 11 October 2014

పద్యరచన - 703 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పద్యరచన - 703 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పద్యరచన - 703

Posted: 10 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

బంగరు బొమ్మా! మా అమ్మా!

Posted: 10 Oct 2014 11:25 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
మా అమ్మా అని: నేను పిలిచితే:
మాటాడరాదా, నాతోటి, ఓ అంబా! ||

1) న్యాయమా మీనాక్షి తాయీ!
నిను వినా వేరె దిక్కెవ్వరున్నారు మా అమ్మా! ||

2) సరసిజభవ, హరిహరనుత; సులలిత :
నీ పద పంకజమ్ములె స్థిరమని నమ్మితిని:
కరుణ జూడవే! కాత్యాయని కాళి భవాని! ||

3) పరమేశ్వరి సుందరేశు రాణి:
బాలాంబా మధుర వాణి ||

4) వినుత జన పాపమోచని,
ఓ జననీ! శ్రీ ఘననీలవేణీ!!
విదళిత దానవమండలదమనీ, దామిని! ||

5) వనజలోచనా! సుధా+కరాననా! వరదాయకి!
అనయము నిను కోరి యున్నానమ్మా!
బంగరు బొమ్మా! మా అమ్మా!
బంగారు బొమ్మా! మా అమ్మా!!... పూర్తిటపా చదవండి...

పాలమూరు కవులు -సందాపురం బిచ్చయ్య

Posted: 10 Oct 2014 11:07 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

సజీవ స్వరాలు – అజంత

Posted: 10 Oct 2014 10:07 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"స్వప్న లిపి" కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి (అజంత) గారి స్వరం ఈరోజు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 1987లో ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన అజంత గారి గేయాన్ని ఒకటి చూద్దాము. బహుశా ఇది ఆ "స్వప్న లిపి" లోనిది అయివుంటుంది. ఈ రికార్డులో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి గళం గూడా వినవస్తుంది. 
పూర్తిటపా చదవండి...

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 71

Posted: 10 Oct 2014 09:48 AM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
శ్రీసాయినాధునితో నాలుగు జన్మల స౦బ౦ధాన్ని కలిగిఉన్న పుణ్యాత్ముడు నానా చ౦దోర్కర్.
శ్రీ సాయిని ఎన్నో ఆధ్యాత్మిక స౦దేహాలు ప్రశ్ని౦చి ,స౦దేహ నివృత్తి చేసుకున్న భక్త శిఖామణి నానా చ౦దోర్కర్.
పూర్తిటపా చదవండి...

నన్ను నాలోనుంచి సగంగా చీల్చావు ఏం సాదించావు ... మరో 10 వెన్నెల వెలుగులు

Posted: 10 Oct 2014 09:44 AM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : Blogillu
h1 a:hover {background-color:#888;color:#fff ! important;} div#emailbody table#itemcontentlist tr td div ul { list-style-type:square; padding-left:1em; } div#emailbody table#itemcontentlist tr td div blockquote... పూర్తిటపా చదవండి...

వెతికే కనులు

Posted: 10 Oct 2014 09:40 AM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
 
మేఘమెంత ఎత్తులో ఉన్నా భువిని కనులార చూస్తూనే ఉంటుంది
మన్ను మిన్ను కలిస్తే ప్రకృతి లో ఉషోదయాలే
భువికి బాధకలిగిదే కరి మబ్బుల్లో కన్నీటిని వాన చినుకులా మలచి
తన పిలుపుకై వేచి పరుగుపరుగున నిలువెల్లా తడిపి  మురిసిపోతుం... పూర్తిటపా చదవండి...

బాలు........రఘు ........సాగరసంగమం

Posted: 10 Oct 2014 09:38 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

బాలు........రఘు ........సాగరసంగమం

.

సాగరసంగమం, జూన్ 3, 1983 లో విడుదలైన తెలుగు చిత్రము..

విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. 

.

అందులో బ... పూర్తిటపా చదవండి...

దీపావళి పండుగ_www.telugugreetings.net

Posted: 10 Oct 2014 09:21 AM PDT

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger