Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 13 November 2015

వెలుగు (సూక్ష్మ కథ) ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

వెలుగు (సూక్ష్మ కథ) ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


వెలుగు (సూక్ష్మ కథ)

Posted: 12 Nov 2015 10:42 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
865_cierraojos1.jpg

పూర్తిటపా చదవండి...

ఇంటిలోకి చీమలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు

Posted: 12 Nov 2015 10:24 PM PST

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : natural remedies for the ant invasion,5 Ways to Get Rid of Ants Naturally Without Killing Them,How to Get Rid of Ants,Home Remedies for Ants,3 Ways to Stop an Ant Invasion,Homemade Ant Killers,5 Simple, Natural Ant Control Remedies,How to Naturally Get Rid of Ants in your House,Home Remedy for Killing Ants,How To Get Rid of Ants Naturally,9 Home Remedies To Ge... పూర్తిటపా చదవండి...

“త్రిపద ” చిరు కవన రీతులలో ఓ వినూత్న ప్రక్రియ (సృజనకర్త : నూతక్కి రాఘవేంద్ర రావు .)

Posted: 12 Nov 2015 10:05 PM PST

రచన : Gijigaadu | బ్లాగు : Gijigaadu

"త్రిపద"

ప్రయత్నించండి
ఒకసబ్జెక్ట్ తీసుకొని
ఈక్రిందిరీతిలో

దశ
త్రిపద
యత్నించండి.

తోలిపాదంరెండక్షరాల పదం 

రెండోపాదంమూడక్షరాల పదం 

మూడోపాదం నాలుగు అక్షరాలపదం
భావం

భవ్యత

వెలువరించు

చిత్రం
భవ్యత

ప్రసరించు

ఉదా:

క్లుప్తం
వ్యక్తితం
భావాన్వితం

భవ్యం
భావనం
కమనీయం

పక్షి
ఆకాశం
ఆటస్థలి

క్రీడ
మేఘాలు
స్ప్రుసించడం

భవ్యం
ఆకాశం
రూ... పూర్తిటపా చదవండి...

ఆత్మాభిమానం (Self - respect )

Posted: 12 Nov 2015 09:58 PM PST

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక

 సమతన్ స్నేహముచే సుతత్వమును,విశ్వాసంబు చేతన్ సఖి
 త్వము,జాలన్ హితవృత్తి చేతన్ సుహృత్త్వంబున్, సుమంత్రోపదే
 శముచేతన్ నిజదేశికుం డనగ నిచ్చల్ పూజ్యుడౌ నిష్టదై
 వమునై వారికి కాలచక్రభయముల్ వారింపుదుం....

పూర్తిటపా చదవండి...

దివ్వి దివ్వి ధీపావళీ

Posted: 12 Nov 2015 07:30 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
... పూర్తిటపా చదవండి...

అన్నం తినకపోవడం.. దీర్ఘకాలిక వ్యాధి

Posted: 12 Nov 2015 07:19 PM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
వ్యక్తిగత అలవాట్లను బట్టి జీవితాంతం వెంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీన్నేగ్యాస్ట్రైటిస్ అని కూడా అంటారు. గ్యాస్ట్రైటిస్ లో పేగుల్లోపలి పొరలు వాచిపోతాయి. అన్నం సహించకపోవడం, ఆకలి లేకపోవడం, వికారం, విరోచనాలు వంటివి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. సాయంకాలం కంటే పొద్దున పూటే ఈ బాథలు ఎక్కువగా ఉంటాయి. పేగుపై పూత అంటే గ్సాస్ట్రిక్ అల్సర్ ఉన్నా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్యాంక్రియాజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లివర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
            రోజువారీ తినే అన్నమా కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లే... పూర్తిటపా చదవండి...

ప్రార్ధన

Posted: 12 Nov 2015 07:05 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
గాలి -

నా శ్వాసలోంచి
పూచే నీ రాత్రి: నీలోంచి ఎగిరి వచ్చి నన్ను నింపే ఒక
పూల తావి -

చూపు -

నీ శరీరంలో తేలే
నా వేకువ నావ: నీలోంచి ఎగిరి వచ్చి నన్ను నింపే ఒక
అత్తరు కల -

బ్రతుకు - 

మన మధ్య వొణికే
ఒక రహస్య దేహ దీపం: స్పర్శ. గుమికూడే నీడలూ కోరికా
చీకటీ విచిత్రం

ఒక గగుర్పాటూ
మనం: అవిభక్త కవలలం, పరస్పర పరిమళం: మనం. ఇంకా 
అతనూ
ఆమె -

ఇక - అందుకని
పట్టించుకోకు నువ్వు ఎవ్వరినీ: మరణించేంద... పూర్తిటపా చదవండి...

అమ్మ అంటే అమ్మే - పెన్సిల్ చిత్రం

Posted: 12 Nov 2015 07:05 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG.jpg


అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట దేవుడే లేదనే మనిషున్నాడు, అమ్మే... పూర్తిటపా చదవండి...

శుక్ర గ్రహమునకు సంబందించిన మేడి మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

Posted: 12 Nov 2015 05:41 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
శుక్రుడు:-మేడి
మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు,వైవాహిక సంబంద సమస్యలు ఉండవు.
గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు).
దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారు.
దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది.
దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుంది.
పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - మోదముతోడ

Posted: 12 Nov 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

hirnyakasipaudu-prahladudu.png
7-137-పూర్తిటపా చదవండి...

ప్రియమానసీ

Posted: 12 Nov 2015 04:44 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
10155040_432363033573787_1207486336_n.jp

నిన్ను కలిసిన తొలిన... పూర్తిటపా చదవండి...

కార్తిక పురాణం - 2

Posted: 12 Nov 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

lord-shiva-.jpg


2వ అధ్యాయము - సోమవార వ్రత మహిమ


శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger