Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 13 November 2015

ఆణిముత్యాలు - 219 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 219 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 219

Posted: 12 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-219ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

పండ్లతో ఇండ్లు

Posted: 12 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పండ్లతో ఇండ్లు 


కొరదా సూచనలు… ఎజ్రా పౌండ్, అమెరికను కవి

Posted: 12 Nov 2015 11:26 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం
భవిషత్తు గురించి చింతలేని, స్థిరమైన ఉద్యోగం ఉన్న మనిషంటే మనకున్న అసూయ వెళ్ళగక్కుదాం.
నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు.
ఇలా అయితే మీ జీవితం దారుణంగా ముగుస్తుంది.
మీరు రోడ్లంబట తిరుగుతారు, సందుమలుపుల్లోనూ, బస్సు స్టాపుల్లోనూ పచార్లు చేస్తారు,
మీరు ఊరికే పనీపాటా లేకుండా ఉన్నారు.
కనీసం మీరు మనిషి అంతరాంతరాలలోని ఉదాత్తతనైనా బయటపెట్టరు.
మీకు చివరి రోజులు మరీ దుర్భరంగా గడవడం ఖాయం.

నా సంగతొ అడుగుతున్నారా? నేనిప్పటికే సగం పిచ్చెక్కి ఉన్నాను.
నేను మీతో ఎంతగా వాగి వాగి ఉన్నానంటే నా చుట్టూ మీరే కనిపిస్తున్నారు.
... పూర్తిటపా చదవండి...

సమస్య - 1853 (ముద్దు మగని ప్రాణముల...)

Posted: 12 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముద్దు మగని ప్రాణముల హరించె.
... పూర్తిటపా చదవండి...

మన చిత్రకారులు – ఎస్. వి. ఎస్. రామారావు గారి వర్ణ చిత్రాలు

Posted: 12 Nov 2015 10:20 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
నిన్న మా గోఖలే గారి చిత్రాలు చూశాము, మరి ఇవాళ మరియొక చిత్రకారుడు, కళా దర్శకుడు, సినీ దర్శకుడు అయిన శ్రీ శీలంశెట్టి వెంకట శ్రీ రామారావు గారి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు గీసిన చిత్రాలలో వీరికి అవార్డు సాధించిపెట్టిన రమ్యమైన "లంబాడీ సుందరి" చిత్రము ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరు 1942 లో జెమినీ వారి "బాలనాగమ్మ" కు పోటీగా "శాంత బాలనాగమ్మ" సినిమా తీశారు. చివర్లో ఆ సినిమానుండి ఎస్. వరలక్ష్మి, ఎస్. రాజేశ్వరరావు గారు పాడ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger