గౌతమీ గ్రంధాలయం ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్ |
- గౌతమీ గ్రంధాలయం
- నాకేమవుతుంది? నాకేం భయం?
- శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము!
- అటుకులు-ఖర్జూరం పాయసం
- శ్రీనాధుని భీమ ఖండ కధనం -35 పంచమాశ్వాసం -2
- మ్'లు 12
- విముక్తి
- పెరటి మొక్కలు
- భారతదేశ చరిత్ర రచనకు ఏది ప్రామాణికత?
- తెలుగు కవులు - నార్ల చిరంజీవి
- కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.
- రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక వార పత్రిక అవధాన రాజధాని విశేషాలనుగ్గడిస్తూ చేసిన ప్రచురణ
- గంగాష్టకమ్
- రుక్మిణీకల్యాణం – ప్రాణేశ నీమంజుభాషలు
| Posted: 25 Nov 2014 11:37 PM PST రచన : Viswanadh Bk | బ్లాగు : గోదావరి-1 గౌతమీ గ్రంధాలయం ఇది కందుకూరి వీరేశలింగం గారిచే బలపర్చబడిన 20 వేల పై చిలుకు గ్రంధాల భాండాగారం. మొదట రెండు చిన్న గ్రంధాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ... పూర్తిటపా చదవండి... |
| Posted: 25 Nov 2014 11:30 PM PST రచన : Raka Sudhakar Rao | బ్లాగు : Raka Lokam ఇంటావిడ వంటింట్లో ఓ ఎలుకల బోను పెట్టింది. ఎలుక గుండె ఠారెత్తిపోయింది. ఇక తనపని అయిపోయినట్టే అనుకుంది. భయంతో పరుగెత్తింది పావురం దగ్గరకి. "నాకేం భయం. నేను ఎలుకల బోనులో పడే... పూర్తిటపా చదవండి... |
| శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము! Posted: 25 Nov 2014 10:03 PM PST |
| Posted: 25 Nov 2014 10:00 PM PST రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు అటుకులు-ఖర్జూరం పాయసం అలా నానబెట్టిన కర్జూరాలని మిక్సీలో వేసి వాటితో పాటు అన్నము, పాలు, 8 స్ప్పూన్ల చక్కర వేసి, మిక్సీ వేయాలి. |
| శ్రీనాధుని భీమ ఖండ కధనం -35 పంచమాశ్వాసం -2 Posted: 25 Nov 2014 09:55 PM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు శ్రీనాధుని భీమ ఖండ కధనం -35 పంచమాశ్వాసం -2 ''అవ్యయం బనవద్య మాడ్య మచ్యుత మజం –బవ్యత మప్రమేయమ్బనంగ బరగి కైలాస భూధర సమాగతమైన –తేజంబు తో గూడి తేజరిల్లె దక్ష వాటీ పురాధ్యక్ష భీమేశ్వర –శ్రీ స్వంభూదివ్య సిద్ధ లింగ మమృత పాదోది మధ్యా0తస్సముద్భూత –మమల పరంజ్యోతి రాదికంబు భువన బీజంబు కైవల్య భోగ దాయి –యఖి ల కళ్యాణ కారి విశ్వాద్భుతంబు పూజ గొనియెను మురభి దంబుజ భవాది-దేవతా కోటి చే సంప్రతిస్ట బొంది '' బ్రహ్మాది దేవతలచే స్తాపన పొందిన భీమ లింగం సనాతనమైంది .నాశం లేనిది దోష రహితం .పతనం లేనిది .పుట్టుక లేనిది ,గోచరం కానిది .పూర్తిగా తెలుసుకోవటానికి సాధ్యం కా... పూర్తిటపా చదవండి... |
| Posted: 25 Nov 2014 09:11 PM PST |
| Posted: 25 Nov 2014 09:04 PM PST రచన : Padmarpita | బ్లాగు : Padmarpita... అనుభవాలన్నీ పాఠాలు నేర్పి దూరమౌతుంటే ఆలోచనా విధానమే మారి జీవనగతే మారింది నేను మాత్రం మారలేక నిన్న రాలిన వేకువనై సంధ్య వెలు... పూర్తిటపా చదవండి... |
| Posted: 25 Nov 2014 07:30 PM PST రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట రోజూ వంటలే రాస్తున్నాను కొంచెం మొక్కల సంగతి కూడా చూద్దామని ఈ టపా మొక్కల గురించి రాస్తున్నా. తీపి గుమ్మడికాయలు బాగానే కాస్తున్నాయి. బచ్చలితీగ విపరీతంగా పెరిగేసింది. తులసికోటలో ఉన్న తులసి మొక్కకాకుండా పెరట్లో బోలెడన్ని తులసి మొక్కలు ఉన్నాయి.ఈ తులసి మొక్కెమో మనిషెత్తు పెరిగింది. ఇప్పుడు అనపకాయల కాలమేమో పూత బాగా వస్తోంది. ఇవి … Continue reading →... పూర్తిటపా చదవండి... |
| భారతదేశ చరిత్ర రచనకు ఏది ప్రామాణికత? Posted: 25 Nov 2014 06:08 PM PST రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం వ్యాపారం పేరుతో మన దేశానికీ వచ్చి, మనల్ని ఆక్రమించుకుని నూటయాభై సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేరు. వారు అక్కడితో ఆగలేదు. తమ సంస్కృతీ ధర్మాలపై భారతీయులలో గల ఆంతరిక నిష్ఠను దెబ్బతీసేందుకు మనపై మెకాలే విద్యా విధానాన్ని రుద్దేరు. అందులో భాగంగా వక్రీకరించబడిన మనదేశ చరిత్రను పాఠ్యాంలుగా ప్రవేశపెట్టారు. పూర్తిటపా చదవండి... |
| Posted: 25 Nov 2014 06:00 PM PST |
| కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్. Posted: 25 Nov 2014 05:50 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 05 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్. మత్తేభము: కరముల్ మోడ్చుచు తా శిఖండి నిలిపెన్ కన్పట్ట నా పార్థుడే కరముల్ రెండిటి తోడ వైచె నపుడే కాఠిన్యమౌ బాణముల్ హరినే దల్చుచు భీష్ము డప్పు డటనే హా యంచు తా గూలగా కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్. పూర్తిటపా చదవండి... |
| రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక వార పత్రిక అవధాన రాజధాని విశేషాలనుగ్గడిస్తూ చేసిన ప్రచురణ Posted: 25 Nov 2014 05:30 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక పత్రిక మాత్రయా! సుజన వర్ధన రాజమహేంద్ర సద్విరాట్ పుత్రిక. దుర్జనావళికి ముచ్చెమటల్ కలిగించు సత్ ప్రజా పూర్తిటపా చదవండి... |
| Posted: 25 Nov 2014 05:00 PM PST |
| రుక్మిణీకల్యాణం – ప్రాణేశ నీమంజుభాషలు Posted: 25 Nov 2014 05:00 PM PST |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |




పూర్తిటపా చదవండి...




No comments :
Post a Comment