Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 26 November 2014

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు.. ... మరో 10 వెన్నెల వెలుగులు

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు.. ... మరో 10 వెన్నెల వెలుగులు


మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు..

Posted: 26 Nov 2014 08:10 AM PST

రచన : anrd | బ్లాగు : aanamdam
వాళ్ళ  అభిప్రాయాలు.. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? 

anrd.. ధర్మరాజు తనకు తానై వెళ్... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – పల్లవ వైభవాస్పదములు

Posted: 26 Nov 2014 07:44 AM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

ధన్వంతరి వారసులు

Posted: 26 Nov 2014 07:00 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. మహాభాగ్యమైన ఆరోగ్యం ఇబ్బంది పెట్టినప్పుడే కదా డాక్టరు గుమ్మం తొక్కాల్సి వచ్చేది. ఊరికే కూర్చుని తోచీ తోచకా లెక్కలేస్తే ఇప్పటివరకూ నాకోసం అయితేనేం, మావాళ్ళ కోసమయితేనేం సుమారు ఓ యాభై మంది డాక్టర్లని చూసినట్టుగా లెక్క తేలింది. వీళ్ళలో వైద్యుల మాట పక్కనపెట్టి, కనీసం మనుషులుగా ప్రవర్తించిన వాళ్ళు నలుగురైదుగురు కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టం.

నేను చూసిన డాక్టర్లందరూ కూడా ప్రైవేటు నర్సింగు హోములు, కార్పొరేట్ హాస్పిటళ్ళ వాళ్ళే. ఎమర్జెన్సీ మినహాయించి మిగ... పూర్తిటపా చదవండి...

అన్నా, నమస్తే అను ఒక దైనందిన పద్యం

Posted: 26 Nov 2014 06:02 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
-అన్నా, నమస్తే-

......

-ఏమే, ఈ మధ్యన కనిపిస్తల్లేవ్?-

......

-సాయంత్రమేంజేస్తున్నావ్? కలుద్దామా?-

-ఈ మధ్యన త్రాగడం లేదు-

-ఏ... ఊరుకో అన్నా. మజాక్ జేస్తున్నావా ఏంది? ఏమైయ్యిందే?-

-ఏం లేదు. కొంతకాలం మానేద్దాం అనుకున్నా-

-అవునా? మరి మానేసి ఏం చేద్దామనే?-

-ఏం లేదు. ఈ మధ్య యోగాలో చేరాను...

-అవ్నా? ఇంకేం జేస్తున్నవే? ఎక్కడ కనిపిస్తల్లేవ్? ఏం రాస్తల్లేవ్?-

-రాయడం మానేసాను -

-ఎందుకే? ఏం చదవడం కూడా లేదా?-

-చదువుతున్నా. మళ్ళా రజనీష్న, ఇంకా...

-నువ్వు సైకోగ... పూర్తిటపా చదవండి...

క్షమాభారం 01

Posted: 26 Nov 2014 05:17 AM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

క్షమా భారం 01

ప్రియమైన పాఠకులారా!

నేను విడాకులకి వ్యతిరేకిని కాను. కానీ పిల్లల భవిష్యత్‍పై అది చాలా ప్రభావితమవుతుందని నా అభిప్రాయం. దృఢమైన పునాది కుటుంబం… 

దానిపై నిర్మితమైన సమాజం పఠిష్టంగా వుంటుంది. దేశశ్రేయస్సుకి అది వెన్నెముక. ఈ కధాని... పూర్తిటపా చదవండి...

స్వచ్చ భారతం

Posted: 26 Nov 2014 05:08 AM PST

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

 రా రా ఫ్రెండు  మన మొక దండు .. ఊరూ వాడా శుభ్రం చేద్దాం ..
మనమే ఉండు స్థలమే ముందు .. పరిశుభ్రo గా చేసి చూపుదాం
త్యాగాలక్కర్లేదు .. ప్రాణాలను ఇవ్వక్కరలేదు ..
మన చుట్టూ పరిసరాలను శుభ్రం గా ఉంచితే చాలు ..
స్వచ్చంధం గా దేశాన్ని స్వచ్చ భారతం చేస్తే చాలు ..
రారా ఫ్రెండు మన మొక దండు .. ఊరూ వాడా శుభ్రం చేద్దాం .

పరిశుభ్రత లోనే ఆరోగ్యం ఇమిడి ఉంది ..
రోగాలను తరిమే వీలు పరిశుభ్రత తోనే ఉంది .
ఐనా ఇది మన దేశం ..మన మంతా ఒకరను సందేశం ..
ప్రతి చోటు మన సొంతం .. మన పని మనమే చేద్దాం ..
మన ఇంటిని శుభ్రపరచుదాం .. మన వీధి ని... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -36 పంచమాశ్వాసం -3

Posted: 26 Nov 2014 04:12 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -36

పంచమాశ్వాసం -3

దక్షా రామ భీమేశ్వర స్వామి భీమ మండలాన్ని చాలుక్య  భీమేశ్వర స్వామియే సాటి వచ్చే రాజు లాగా ,సంవేద్య రాట్ భైరవుడే దగ్గర చుట్టం లాగా ,ఇరుగు పొరుగు వారుగా పల్వలేశ్వర ,మృకం డేశ్వర స్వాముల ను కలిగి మహా ప్రతాపం తో నిరాటంకం గా పాలించాడు .వినాయకు ని యువరాజుగా చేసి ,స్వామి రాణి పార్వతీదేవి గా ,కుమారస్వామి సైన్యాధ్యక్షుడుగా పరిపాలన సాగిస్తున్నాడు .భీమేశుడు త్రిలింగాల మధ్య అంటే శ్రీశైలం ,కాళేశ్వరం దాక్షారామం ల మధ్య ఉన్న భూ వలయాన్ని చాగా పాలించాడు .ఇంతలో వసంత ఋతువు ప్రవేశించింది .

వసంత ఋతు వర్ణన

రుతువులన్నిటిలో శ్రేష్టమైన వసంత ఋతువు భీమ... పూర్తిటపా చదవండి...

ఓరుగల్లు వీర వనిత.. శ్రీ శ్రీ శ్రీ రాణీ రుద్రమ దేవి

Posted: 26 Nov 2014 03:51 AM PST

రచన : Karthik Navayan | బ్లాగు : కార్తీక్ నవయాన్

కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి… శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి అరుదైన పాలనా దక్షురాలు.. అసమాన పరాక్రమశాలి.. శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ మహారాజు.. అలియాస్ రుద్రమ దేవి.. ఉరఫ్.. రుద్రాంబ. రాణీ రుద్రమ దేవి.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ నేమ్ ఒక ఫైర్ బ్రాండ్. దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితమే సమాజంలో బలంగా వేళ్లూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరిన వీరనారి. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా?
అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ఒక ప్రతీక. స్త్రీ ఆత్మ గౌరవానికి సమున్నత పతాక. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గ ధారిణి…
రాణీ రుద్రమదేవ... పూర్తిటపా చదవండి...

నా 15 వ eBook (కబురులు)

Posted: 26 Nov 2014 02:37 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
నాయక కథలు
నా
15వ eBook గా
Kinige

శరీర అవయవములను పోలిన ఫలములు- ఆరోగ్య రక్షణ లో వాటి పాత్ర.

Posted: 26 Nov 2014 01:28 AM PST

రచన : azgar ali mohammad | బ్లాగు : Azgar Ali Mohammad

శరీరఆరోగ్యమును కాపాడుటలో ఫలముల పాత్ర ఎంతైనా ఉంది. ప్రతి దినము క్రమము తప్పకుండా ఫలములను భుజించిన శరిర ఆరోగ్యం కాపాడబడును.  "An apple పూర్తిటపా చదవండి...

:: విధి వెక్కిరించిన వనితలు ::

Posted: 26 Nov 2014 12:35 AM PST

రచన : Madhu Anneboina | బ్లాగు : మధు'రం

కట్టుకున్న వాడే కాటేస్తే కొందరు..
నా అనుకున్న వాళ్ళే నరక కూపంలోకి నెట్టేస్తే కొందరు...


హితులే హేయంగా వెలివేస్తే కొందరు..
స్నేహితుడే వంచిస్తే కొందరు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger