Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 27 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి.. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి.. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి..

Posted: 26 Nov 2014 04:05 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నడమంత్రపు సిరి..…. నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఒకలాగే సలుపుతాయని నానుడి. నడమంతరపు సిరి ఎప్పుడూ రాలేదు కనక దాని గురించిన అనుభవం లేదుగాని, నరం మీద కురుపు అనుభవం లోకొచ్చింది. అదేమోగాని వీపుమీద సరిగా మెడ నుంచి ఆరంగుళాల దూరం లో సరిగా వెన్ను మీద కుడి వైపున పెసరబద్దంత బొడిపి తేలింది, మొదటి రోజు. ఆ( ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని ఊరుకున్నా, అశ్రద్ద కూడా చేశా. మర్నాటికి కొంచం పెరిగిందేమో […]... పూర్తిటపా చదవండి...

నెట్టివేయబడ్డప్పుడు  త్రోసి వేయబడ్డప్పుడు  అణచివేయబడినప్పుడు  తృణీకరించబడ్డప్పుడు  సమాజం దూరంగా ఉంచి...

Posted: 26 Nov 2014 11:38 AM PST

రచన : Mercy Margaret | బ్లాగు : బలురక్కసి చెట్లలో వల్లిపద్మము
నెట్టివేయబడ్డప్పుడు 
త్రోసి వేయబడ్డప్పుడు 
పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 16 (త్రా-గు-బో-తు)

Posted: 26 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- మద్యపాన నిరసనము.
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా 'త్రా - గు - బో - తు' ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

ఇంతదూరం నడిచి వచ్చాక - 8

Posted: 26 Nov 2014 10:13 AM PST

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

పూర్తిటపా చదవండి...

ఎప్పుడంతం...

Posted: 26 Nov 2014 09:56 AM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

కళ్ళలో కూలిపోయిన నీడలు
పడగలు విప్పిన మోహపు శవాలు
చుట్టూతా
అగ్నికాహుతవని... పూర్తిటపా చదవండి...

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం...

Posted: 26 Nov 2014 09:48 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

హే స్వామినాథ! కరుణాకర! దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో!
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ ||1||

దేవాధిదేవసుత! దేవగణాధినాథ!
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద!
దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 2 ||

నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్‌!
భాగ్యప్రదాన పరిపూరితభక్తకామ!
శ్రుత్యాగమప్రణవ వాచ్య నిజస్వరూప!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల!
చాపాది శస్త్రపరిమండిత దివ్య పాణే!
శ్రీ కుండలీశ ధృత తుండ శిఖీంద్రవాహ!
వల్లీసనాథ!... పూర్తిటపా చదవండి...

దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

Posted: 26 Nov 2014 08:32 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

.

తెల వారకుండ మొగ్గలలోనజొరబడి

వింత వింతల రంగు వేసి వేసి

తీరికే లేని విశ్వ సంసారమందు

అలసి పోయితివేమొ దేవాదిదేవ

ఒక... పూర్తిటపా చదవండి...

28-11-2014, శుక్రవారం, సుబ్రహ్మణ్య షష్ఠి

Posted: 26 Nov 2014 08:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
28-11-2014, శుక్రవారం, మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శక్తి, అది విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక. పదునైన ఈటెను ఆయుధంగా ధరించి, సాధకులు తాము సాన చేసేందుకు ఉపకరించే మనస్సును, ఏకాగ్రతలో నడుపవలెననిన, కుశాగ్రబుద్ధితో చరించవలెనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్ట్యం కలవాడు. పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలు కలిగేందుకు వీలులేదని సత్యవాహనంలోని అంతరార్థం.

శివుడు ధ్యాననిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు కామ శరములు ప్రయోగించగా ఆగ్... పూర్తిటపా చదవండి...

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు..

Posted: 26 Nov 2014 08:10 AM PST

రచన : anrd | బ్లాగు : aanamdam
వాళ్ళ  అభిప్రాయాలు.. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? 

anrd.. ధర్మరాజు తనకు తానై వెళ్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger