Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 12 November 2015

4 ... మరో 5 వెన్నెల వెలుగులు

4 ... మరో 5 వెన్నెల వెలుగులు


4

Posted: 12 Nov 2015 07:29 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత

1.

శీతాకాలపు వెన్నెల: గాలి చుక్క -
కొమ్మల్లో మెసిలే
పసి రెక్కలు -
2.
దారిలో
నీడలు: చెట్ల కింద వడలిన ఆకులు.
స్నేహితుడా

మరి
నీ ముఖమే గుర్తుకు వచ్చింది
కొమ్మకి ఊగిసలాడే ఒక
తడిచిన గూడును
చూస్తే -
౩.
శీతాకాలపు చీకటి: రాత్రి తాకిడికి
నేలకు మోకరిల్లిన
ఒక గడ్డి పరక -
మంచు
4.
ఇక
నీళ్ళల్లో
ఎక్కడో నీ కళ్ళల్లో చెదిరిన ఒక
చంద్రబింబం -

ఎవరన్నారు
నేను నీలా ఒంటరిని
కానని? 
... పూర్తిటపా చదవండి...

పతంజలి యోగసూత్రములు – ఉపసంహారము

Posted: 12 Nov 2015 06:40 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
సంగ్రహంగా ఈ యోగసూత్రాలలో నాకు అర్థమయినది ఇది. సమాధి పొందడానికి ముందు సాధకునికి సమాధి అంటే ఏమిటి, దానిని సాధించడానికి ఏమి చెయ్యాలి అన్నవిషయాలలో స్పష్టమైన అవగాహన కావాలి. మొదటి అధ్యాయం సాధన పాదంలో పతంజలి మహర్షి యోగసాధనకి అవసరమైన మనోధర్మాలను, నిష్ఠను పరిచయం చేసి, తరవాత మిగతా మూడు పాదాలలో వాటిని విస్తరించి వివరించేరు. సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య […]పూర్తిటపా చదవండి...

దినఫలితాలు 12/11/15

Posted: 12 Nov 2015 05:52 AM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

దినఫలితాలు
12-Nov-2015
ముహూర్తం:సూర్యోదయం: 6.22 గంటలకు
సూర్యాస్తమయం: 5.37 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-ఆశ్వయుజమాసం
దక్షిణాయనం-శరదృతువు
కృష్ణపక్షం తిథి: అమావాస్య రాత్రి 11.14 వరకు
నక్షత్రం: స్వాతి మధ్యాహ్నం 1.30 వరకు
వర్జ్యం: రాత్రి 7.36 నుంచి 9.21 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.37 నుంచి 12.22 వరకు
అమృత ఘడియలు: తె. 5.33 నుంచి 6.03 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు.

మేషం

ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రముఖులు, సన్నిహితుల కలయిక సాధ్యంకాదు. నిరుద్యోగయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. క్రయ విక్... పూర్తిటపా చదవండి...

ఒక అనిశ్చితి, ప్రేమ

Posted: 12 Nov 2015 04:05 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

1524914_189014051294147_976951408_n.jpg

పూర్తిటపా చదవండి...

"దివ్వెల పర్వము"

Posted: 12 Nov 2015 03:57 AM PST

రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం

సీమంతం

Posted: 12 Nov 2015 01:22 AM PST

రచన : keshav | బ్లాగు : Poetic Musings
Rf-%2B6.46-3.jpg

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger