2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు పంచాంగం ఉచిత డౌన్లోడ్ ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్ |
- 2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు పంచాంగం ఉచిత డౌన్లోడ్
- FBలో కాపీరైట్ నోటీస్ ఇవ్వడం ఇలా!
- పిలుపు
- రాములందు గొప్ప రాముడతను!!!
- ఇక, ఇంకా (సూక్ష్మ కథ)
- అన్నం సహించట్లేదా..?
- గురు గ్రహమునకు సంబందించిన రావి మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.
- ప్రయత్నించి చూస్తే పోయే దేముంది చెప్పండి ?!
- కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో
- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- ఆణిముత్యాలు - 218
- పోటీ
- కార్తీక పురాణం - 1
- దినఫలితాలు 12/11/15
2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు పంచాంగం ఉచిత డౌన్లోడ్ Posted: 11 Nov 2015 10:52 PM PST రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi నాచే రచింపబడిన రాబోయే 2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు రాబోయే 2016-2017 శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కాలచక్రం సంపూర్ణ పంచాంగం ఫ్రీ డౌన్లోడ్ చేసుకొనుటకు సిద్ధంగా ఉన్నవి. కాలచక్రం క్యాలెండర్లో 24 పేజీలతో ఉండి తిధి, నక్షత్ర సమయాలతో పాటు శుభముహుర్త సమయాలు, ద్వాదశ రాశులకు క్లుప్తంగా ఫలితాలు మరియు అనేక నూతన పరిహారాల వివరాలతో... యాప్ సిద్దంగా ఉన్నది. 2016 జనవరి 9న శని శుక్... పూర్తిటపా చదవండి... |
FBలో కాపీరైట్ నోటీస్ ఇవ్వడం ఇలా! Posted: 11 Nov 2015 10:38 PM PST రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aocdjcGD-7Y మీరు రాసినవి, మీరు తీసిన ఫొటోలు, వీడియోల వంటివి మీ పేరు తొలగించి కాపీ చేసే వాళ్లకి Facebook ద్వారా కాపీరైట్ నోటీస్ ఇవ్వడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. FB వాళ్లకి వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆ పోస్టులను తొలగిస్తుంది. 3 కాపీరైటెడ్ నోటీసులు వచ్చాక వారి అకౌంట్ తొలగిస్తుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది:… పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 10:32 PM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత పదం - నెత్తురులో ఒక పదం: నువ్వు. పదం నెత్తురై ఒక మొగ్గై పుష్పించే మంచుగులాబీ పూవువి నువ్వు వాక్యం - ఎందరివో కన్నుల పవిత్ర జలం: నువ్వు. వాళ్ళ హృదయాలలో లంగరు వేయబడి అలా తేలికగా ఊగే లయబద్ధమైన శ్వాసవి నువ్వు - అంతం - ఇక దినానంతాన నీలోనూ నీ పదాల మధ్య నిశ్శబ్ధంలోనూ పూర్తిగా మునిగి ఒక ది... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 09:50 PM PST రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత రాములందున బలరాముండు నొక్కడే ... పూర్తిటపా చదవండి...రాములందు పరశరాముడొకడె రాములెందరున్న రఘురాము డొక్కడే రాములందు గొప్ప రాముడతను!!! (21-09-2015 నాటి శంకరాభరణము బ్లాగులో యిచ్చిన సమస్యకు పూరణ ) |
Posted: 11 Nov 2015 09:45 PM PST రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు తెగ తినే స్వీట్సుకు, ఛంగున ఆయన ద... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 06:57 PM PST రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY, అన్నం వాసన తెలియకపోవడం, అీన్నపు రుచి తెలియకపోవడం, ఆస్వాదించలేకపోవడం, ఒక రుచికి, మరో రుచికి తేడా తెలియక పోవడం, నోటిలోపల అసహ్యకరమైన ఏదో రుచి ఉండటం వంటివన్నీ.. అన్నం సహించట్లేదనడానికి సంకేతాలు. నోటి దుర్వాసన, మన ఊపిరి ఇతరులకు అసహ్యం కలిగిస్తుందనే భయంతో శ్వాస బిగపట్టడం కూడా దీని లక్షణాలే. రక్తహీనత కారణంగా రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఆ ప్రభావం ఎర్రరక్తకణాలతో పాటు జీర్ణకోశవ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ శరీరానికి అందడం తగ్గిపోయి జీవక్రియలో లోపాలు ఏర్పడతాయి. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ఆకలి మందగించడం, వికారం, మలబద్ధకం... పూర్తిటపా చదవండి... |
గురు గ్రహమునకు సంబందించిన రావి మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము. Posted: 11 Nov 2015 06:35 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. గురువు:- రావిరావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాటా రక్త దోషాలు తగ్గుతాయి. నోటిపూత పోవును. రావి చెక్కకాషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపు మాయును. |
ప్రయత్నించి చూస్తే పోయే దేముంది చెప్పండి ?! Posted: 11 Nov 2015 06:24 PM PST రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ,... పూర్తిటపా చదవండి... |
కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో Posted: 11 Nov 2015 06:09 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 05 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో ఉత్పలమాల: కాకని చెప్పుచుండ మరి కాకని దల్చకు కాకనంగ నే కాకియుగాదు పేరుగన "కాకరపాదుల కిట్టమూర్తి" యే కాకియుగూడ గాదు విన కాకని బిల్తు... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 05:30 PM PST రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం కార్తీక మాస శుక్ల పాడ్యమి నాడు గోవర్ధన పూజ.... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 05:19 PM PST |
Posted: 11 Nov 2015 04:38 PM PST రచన : Sasik | బ్లాగు : పడమటి సంధ్యారాగం నిన్న రాత్రిని పగలు చేసి ఎగిసాయి సెగలు నేడు పగటి... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 04:30 PM PST రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼ కార్తీక పురాణం 1వ అధ్యాయము కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Nov 2015 04:28 PM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
మేషం ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రముఖులు, సన్నిహితుల కలయిక సాధ్యంకాదు. నిరుద్యోగయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. క్రయ విక్రయాలు సామా... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment