Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 22 November 2015

ఆణిముత్యాలు - 227 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 227 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 227

Posted: 21 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-227ES.jpg



VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.

Posted: 21 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.



తేటగీతి:
మంచి దారిని చూపగా మానవులకు
ప్రథమ గురువులు తలిదండ్రి వసుధ లోన
దారిదప్పిన వారల దరిని వారి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
... పూర్తిటపా చదవండి...

అడవి పాట… హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

Posted: 21 Nov 2015 12:19 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నా తల వాల్చడానికి చోటు లేదు
నా గుండెలమీద ఏ శిశువూ పడుక్కోదు
నా కోసం ఏ పెళ్ళి విందూ ఇవ్వబడదు
నేనీ నింగి కింద ఒంటరిగా నడవాల్సిందే.

నా అధికారం డబ్బూ త్యజించాను
కొండంత ఎత్తు బరువు దించుకుని తేలికపడ్డాను!
పగలంతా ఈ రాళ్ళగుట్టలమీద నడిచి
చీకటివేళకి పొయ్యి వెలిగించుకుంటాను.

<... పూర్తిటపా చదవండి...

“గయా యాత్ర” తెలుగు అనువాదం

Posted: 21 Nov 2015 10:33 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

రాత్రి నుంచి మంచు. కురుస్తూనే. వుంది భూమినిండా. తెల్లటి. దుప్పటి పరిచినట్లుగా తరతమ. బేధాలు. లెకుండా సూర్య...

Posted: 21 Nov 2015 09:43 AM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
రాత్రి నుంచి మంచు. కురుస్తూనే. వుంది భూమినిండా. తెల్లటి. దుప్పటి పరిచినట్లుగా తరతమ. బేధాలు. లెకుండా సూర్య చంద్రులు.వెలుగు. పంచినట్లే చెట్లపై.గుట్టా పై  గూటిపై. గుడిపై కొండపై . కోనపై. నీళ్ల పై.  రాళ్లపై మంచు తాకిడికి ఓ మొస్తరు చెత్లన్నీ దొషుల్లా. తలవాల్చి నిలబడ్డాయి ఎండిన.  మొళ్లపై మంచు తెల్ల పూలు. అతికింది చెంబు నిండా పాలుపితికి పారబొసారా? పాత బియ్యం దంపి పిండి ఆరబొసారా ? కైలాస పర్వతం వద్ద మానస... పూర్తిటపా చదవండి...

కోలాటం . రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

Posted: 21 Nov 2015 09:37 AM PST

రచన : Gijigaadu | బ్లాగు : Gijigaadu

కోలాటం .
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

అక్షరాలను
నిద్రలేపి

పదాలుగా
జతకూడి

వితర్కాన్ని
మైనస్ చేసి,

తర్కంతో
భావాలను
హెచ్చించి ,

సందేహాలతో
భాగించి

లవహారాలు
కర్మకు వదిలేసి

శేషమే చివరకు
అపురూపం

కూడికల తీసివేతల
జీవితం

భాగాహారం
హెచ్చవేతలలో
వ్యక్తీకరించడం

అర్ధమేటిక్
బ్రతుకులలో
సాహిత్యం
అనుసందానం

అది
జీవన
కోలాటం .


పూర్తిటపా చదవండి...

స్మృతి

Posted: 21 Nov 2015 09:06 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
సాంధ్య సమయాన 

ఒక స్మృతి  ఏదో నీలో:
నెలలు నిండని కడుపులోని బిడ్డ హటాత్తుగా కదిలినట్టూ కలవరపెట్టినట్టూ
ఇక అక్కడే

ఆయాసంతో కూలబడి
నువ్వు ఆ చల్లటి గాలిలో పల్చటి చీకటి తెరలలో పొట్టపై చేయి వేసుకుని
జలదరింపుతో

దూరంగా ఒక ఇంటిలో
మిణుకు మిణుకుమనే దీపపు కాంతిని తదేకంగా చూస్తూ మిగిలినట్టూ
ఒక స్మృతి ఏదో
నీలో 

ఉగ్గబట్టిన నొప్పైతే

ఇక
ఆ పూటంతా నీలో
సగం అల్లిన స్వెట్టర్ వాసన. పాత దుప్పటి ముక్కలతో ఇష్టంగా
చేసిన

ఒక చిన్న పరుపు -
నువ్వు జాగ... పూర్తిటపా చదవండి...

రాజమౌళి మీద మాకు కోపం వచ్చింది!

Posted: 21 Nov 2015 09:03 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
బాహుబలిలో ఛత్రపతిలో ఉన్న నాయకత్వం మిర్చిలో ఉన్న రోషం లేదు. Mr. Perfect లో ఉన్న cunningness లేదు, అన్నిటికన్నా ముఖ్యంగా డార్లింగ్ మాత్రమే కనిపించాడు :( చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger