Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 30 November 2015

నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

Posted: 29 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ. 




కందము: 
మీరిన వయసున తీరని 
కోరికలే రేగెనంచు కోమలి కొరకై 
చేరుచు వెదకుచు నొక చి
న్నారినిఁ బెండ్... పూర్తిటపా చదవండి...

మరచిన జాతీయ చిహ్నం… వచేల్ లింజీ అమెరికను కవి

Posted: 29 Nov 2015 11:20 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(జాన్ పి. ఆల్ట్ గెల్డ్ (30 డిశంబరు 1847- మార్చి 12 1902) స్మృతిలో)

Read about John P Altgeld here

మరుగుపడ్డ జాతి చిహ్నమా… ఆ రాతి క్రింద ప్రశాంతంగా నిద్రించు…
కాలం ఇక తనపని చూసుకుంటుంది… మట్టి నీ సంగతి చూసుకునేట్టుగానే.

"హమ్మయ్య, అతన్ని కప్పెట్టాం' అనుకుంటున్నారు నీ శత్రువులు, లోన సంతసిస్తూనే
వాళ్ళ విచాఆన్ని సమర్థవంతంగా నటించేరు... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 1079

Posted: 29 Nov 2015 10:31 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

కవిమిత్రులారా,

"జననీ జనకుల పదములు..."

పూర్తిటపా చదవండి...

రవి, శనుల సంఘర్షణలో బుధ గ్రహం చేతనే చంద్రునికి అడ్డుకట్ట

Posted: 29 Nov 2015 09:23 AM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
ఆయుర్దాయము అంటే ఆయుష్యు. దీనినే ఆంగ్లంలో లైఫ్ స్పాన్ అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు. అని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్తారు. అయితే ఆయుష్యును నిర్ధారించే స్థానము జ్యోతిష శాస్త్రంలో అష్టమ స్థానము. ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గమనించాలి. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము కేవలం 8వ స్థానం గురించి మాత్రమే చెప్పటం అతి కష్టము. ఎందుకంటే వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితి గతులను చెప్పే లగ్న స్థానము, ఆరోగ్యాన్ని విశ్లేషించే చతుర్థ స్థానము, ప్రమాదాలు, అనారోగ్యము తెల్పే ఆరవ స్థానముల గురించి పూర్తిగా పరిశీలించి ఆతర్వాతనే జాతకు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger