Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 14 January 2016

స్లీమన్ కథ-20: నిధులు దొరికాయి! ... మరో 7 వెన్నెల వెలుగులు

స్లీమన్ కథ-20: నిధులు దొరికాయి! ... మరో 7 వెన్నెల వెలుగులు


స్లీమన్ కథ-20: నిధులు దొరికాయి!

Posted: 14 Jan 2016 07:51 AM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.
పూర్తిటపా చదవండి...

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 2

Posted: 14 Jan 2016 07:16 AM PST

రచన : మోహన్ కిషోర్ నెమ్మలూరి | బ్లాగు : షణ్ముఖసదనం
FB_IMG_1452447803812.jpg

పూర్తిటపా చదవండి...

చిత్రాలలో సంక్రాంతి శోభ

Posted: 14 Jan 2016 07:14 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు సంక్రాంతి పండగను పురస్కరించుకొని కొన్ని వర్ణ చిత్రాలు చూద్దాము, అలా సంగీతం వింటూ 


పూర్తిటపా చదవండి...

మానవసేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా

Posted: 14 Jan 2016 06:08 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

Sab-Ka-Malik-Ek-Shirdi-Sai-Baba.jpg

మానవసేవే మాధవ సేవని
<... పూర్తిటపా చదవండి...

పాఠశాలకు, జీవితానికి ఇదేనా తేడా?

Posted: 14 Jan 2016 04:24 AM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట కొన్ని మాటలను తరచుగా వినేవాడిని. అవి ఏమిటంటే క్రైసిస్ ని... ఆపర్చ్ట్యునిటీగా తీసుకోవాలి అనేవారు. ఇలా ఎందుకంటున్నారు అని అర్ధం చేసుకోవటానికి 4, 5 సంవత్సరాల కాలం దొర్లింది. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలనేది వారి ఉద్దేశ్యం. బాగా ఆలోచిస్తే వారన్నమాటలు అక్షరసత్యాలు.

ప్రతి సంక్షోభంలోను ఓ అవకాశం ఉంటుంది. అసలు సమస్యలే లేకుంటే అవకాశాలే ఉండవు. ఒక సమస్యను గుర్తించి పరిష్కరించటమే విజయానికి కీలకమని ఓ సామెత చెబుతుంది. పరాజయం ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చోవాలా లేక ఈ ప... పూర్తిటపా చదవండి...

సంక్రాంతి పూట!

Posted: 14 Jan 2016 04:08 AM PST

రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం
sankranti.jpg

తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో
ముదితలు వెలయింప ముగ్గు బాట –
గగన వీధులయందు కదన రంగము బోలి
బాలల గాలిపటాల వేట –
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి
... పూర్తిటపా చదవండి...

సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.

Posted: 14 Jan 2016 04:03 AM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
1356068949_Theme_Image.JPGసంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెం... పూర్తిటపా చదవండి...

14-1-16 గురువారం భోగి పండుగ సందర్భం గా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో ఉదయం 10గం లకు శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధ స్వామి వార్ల శాంతి కళ్యాణ మహోత్సవ చిత్ర మాలిక

Posted: 14 Jan 2016 03:53 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
14-1-16 గురువారం భోగి పండుగ సందర్భం గా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో ఉదయం 10గం లకు శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధ స్వామి వార్ల శాంతి కళ్యాణ మహోత్సవ చిత్ర మాలిక

 

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6239546468731155009?cfem=1


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger