Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 13 January 2016

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 22 ... మరో 11 వెన్నెల వెలుగులు

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 22 ... మరో 11 వెన్నెల వెలుగులు


శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 22

Posted: 13 Jan 2016 07:23 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
Image result for images of shirdi sai baba

13.01.2016 బుధవారం
పూర్తిటపా చదవండి...

నా గుండెల్లో గుబులేదో నిన్నే తలపిస్తుంటే

Posted: 13 Jan 2016 07:04 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నీవు నా నుంచి దూరమమయ్యావని తెలిసి  
నీవు లేని నా జీవితం మోడు వారుతుందని 
తెలిసి నీకోసం ...తెలియని నాలో నాకోసం
నా గుండెల్లో గుబులేదో నిన్నే తలపిస్తుంటే
నీ ఎడబాటు ఎలా బరించాలా అని
 నా కళ్ళు వర్షిస్తూ వున్నై
పూర్తిటపా చదవండి...

నా మరో సగం ఆమె

Posted: 13 Jan 2016 05:29 AM PST

రచన : vemulachandra | బ్లాగు : Vemulachandra
images%2B%25281%2529.jpg

పూర్తిటపా చదవండి...

నారదుడు - గర్వ భంగం

Posted: 13 Jan 2016 05:23 AM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
గర్వంతో విష్ణుమాయను గెలవగలను అని ప్రకటించిన నారదుడు, స్త్రీ గా మారి అడవులలో తిరుగుతూ ఉన్నాడు. ఆ అడవి ఇప్పుడు మనం చూస్తున్న పిఠాపురం పరిసరాలలో ఉన్నది.
అప్పుడు అటుగా వేట ముగించుకుని వస్తున్న పిఠాపురం మహారాజు "నికుంఠమణి" ఆ "నారద కన్య" ను చూసి ఆమెను తనతో పిఠాపురం తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చిత్రపటం వేయించి అన్ని రాజ్యములకు ఆమె చిత్రపటమును పంపించి, ఆమె ఎవరికి చెందినదో తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఈమె తమకు సంబందించినది అని ముందుకు రాలేదు. కనుక కొంతకాలం చూసి నికుంఠమణి ఆమ... పూర్తిటపా చదవండి...

మకర సంక్రాంతి శోభ. ఈ సందర్భంగా శుభాకాంక్షలు.

Posted: 13 Jan 2016 04:46 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా!
మకర సంక్రాంతి సందర్భంగా మీరు సకుటుంబ బంధు మిత్ర పరివారముగా సుఖ సంతోషాలతో ఆనందసాగరంలో తేలియాడాలని మనసారా కోరుకొంటూ శుభాకాంక్షలు తెలిఅయఁ జేస్తున్నాను.

ధనుర్మాస వ్రతం - ఆరోగ్యం - ఆయుర్వేదం

Posted: 13 Jan 2016 04:39 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయానికి భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది, పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు, ఫలితంగా అరుగుదల, ఇతర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అదే ఆకులు రాలి ప్రకృతి మొత్తం కళావీహినమైన కారణం చేత మనసుని జడత్వం, బద్దకం ఆక్రమిస్తాయి. హిందూ ధర్మం అంటే విశ్వధర్మం, మనిషి విశ్వానికి అనుగుణంగా బ్రతకడం జీవించడమే, ఆఖరున విశ్వాత్మలో ఐక్యమవడమే ఈ ధర్మం యొక్క లక్ష్యం. ఈ ధనుర్మాస వ్రతం ఆచరించేవారు ఉదయం వేకువజామునే లేచి పూజ ముగించి సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేయాలి. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేకమైన వంటకం... పూర్తిటపా చదవండి...

బోగి శుభాకాంక్షలు .

Posted: 13 Jan 2016 03:46 AM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
chama30.gif పండగ అనగానే పల్లెటూర్లు గుర్తువస్తాయి.  అక్కడ ప్రజలు పండగను వారి లోగిళ్ళు ను పెద్ద పెదా ముగ్గులతో అలంకరించుకుంటారు , రకరకాల పిండివంతలతోను, బండుమిత్రులతో వారు ఎంతో సంతోషంగా పండగను జరుపుకుంటారు.  నెలరోజులుగా మనకు పండుగ వాతావరణమే వుంది .  ఈ కాలం లో మనకు చలి ఎక్కువుగా ఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరణముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల... పూర్తిటపా చదవండి...

జార్జి, నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు - సంరక్షకుడూ, మిత్రుడూ కూడా - సిరిల్ రెడ్డి

Posted: 13 Jan 2016 02:48 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
Jeena%2BHai.jpg
జార్జి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం
-  సిరిల్ రెడ్డి </... పూర్తిటపా చదవండి...

"తెలుగు చంద్రులకు విన్నపాలు!"

Posted: 13 Jan 2016 01:25 AM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
ss2.jpg

... పూర్తిటపా చదవండి...

తేనెబొట్లు, నా నానోలు (ద్వితీయ నానో యజ్ఞం పార్ట్.03) 201 to 300.. రచన : నూతక్కి రాఘవేంద్ర రావు .

Posted: 13 Jan 2016 01:09 AM PST

రచన : Gijigaadu | బ్లాగు : Gijigaadu

……………….201

సంధ్యలిద్దరు
రేయి
పవలు
రెండెంపులు.
…………………

సంధ్యలు.
సంధానం
రేయింబవళ్ళు
ఆలింగనం.
…………………..

పుడమి
పులకరింత
జీవనం
కల్లోలం.
…………………..

వృక్షం
ఆదర్శం
సర్వం
సేవకంకితం.
…………………
.
రాతిరిల్లు
విడిది
పగలు
విశ్రాంతి.
………………….

వారాంతం
ఆటవిడుపు
అలిశాయి
మనసులు.
…………………..

శీలం
అశ్లీలం
ఆపాదితాలు
భాష్యాలు.
…………………

నయనం
నిర్మాణం
సృష్టి
శాస్త్రజ్ఞుడు.
………………..

కాపాడు
... పూర్తిటపా చదవండి...

Need Speed

Posted: 13 Jan 2016 01:02 AM PST

రచన : noreply@blogger.com (siri Archives) | బ్లాగు : Computer Tips & Tricks
Since Need for Speed – The Run, I've been twiddling my thumb to play the next of what EA has to offer. Of course, minus most of the unnecessary story which they crammed into it even though the game was crying to do without it. Then came trailers of Need for Speed Most Wanted 2012. A Gamers hopes of this day and age are really high. Aren't they? So is this one going to a blast like EA Blackbox's 2005 version of Most Wanted? need for speed most wanted 2012 Let me not spoil the fun and let you decide. The latest Need for Speed Most Wanted 2012 is... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 13 Jan 2016 12:53 AM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

దేవదానవ గంధర్వైః కిన్నరైరుపశోభితం
ప్రశాంత హరిణాకీర్ణం ద్విజసంఘ నిషేవితం

బ్రహ్మర్షి గణసంకీర్ణం దేవర్షిగణ సేవితం
తపశ్చరణ సంసిద్ధై రగ్నికల్పైర్మహాత్మభిః

అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా
ఫలమూలాశనైర్దానై జితరోషై జితేంద్రియైః

ఋషిభిర్ వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః
అన్వైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితం
అందమైన జింకలూ , దుప్పులూ , పక్షులూ వసిష్ఠాశ్రమం అందాన్నీ , ప్రశాంతతనూ ఇనుమడింపజేస్తున్నాయి .

బ్రహ్మఋషులూ , దేవర్షులూ ఉన్నారచ్చట . తపస్సు చేసి సిద్ధులు పొందిన మహాత్ములూ , అగ్నిలా వెలిగిపోతున్న మహాత్ములూ ఉన్నప్రదేశమది . మనసును నిగ్రహించిన మహర్షు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger