Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 18 January 2016

చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ

Posted: 17 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ



కందము: 
శివమును గోరుచు నిన్నే 
పూర్తిటపా చదవండి...

ప్రేమించకండి… కెరొలీన్ నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి

Posted: 17 Jan 2016 01:00 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రేమించకండి, ప్రేమించకండి ఓ మట్టి బొమ్మల్లారా!
ఆశల మనోహరమైన పూల సరులు మట్టితో చేసినవే,
విరబూచి నిండా కొన్నిగంటలయినా గడవక ముందే
అవి వాడి కళావిహీనమై రాలిపోడానికి పుట్టినవే
ప్రేమించకండి!

ప్రేమించకండి! మీరు ప్రేమించే వస్తువు మారిపోవచ్చు;
గులాబివన్నె పెదవి మిముజూసి చిరునవ్వు నవ్వకపోవచ్చు,
ఇ... పూర్తిటపా చదవండి...

సమస్య – 1918 (అపరాధము కాదు...)

Posted: 17 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.
ఈ సమస్యను పంపిన ఆంజనేయ శర్మ గారికి ధన్యవాదాలు.
... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 192 (గోవు ప్రాముఖ్యత - 4)

Posted: 17 Jan 2016 08:36 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సుశ్రుత సంహిత ప్రకారం గోమూత్రం చేదు, ఘాటు, వేడిగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. మెదడుకు బలాన్నిస్తుంది, దగ్గును నయం చేస్తుంది. పొత్తి కడుపు నొప్పి, దురద, తామర, మలబద్దకం, నోటి రోగాలను నశింపజేస్తుంది. బొల్లి, కుష్టు వ్యాధి, బస్తి రోగాన్ని నాశనం చేస్తుంది. నేత్ర వ్యాధులకు మంచి ఔషధం గోమూత్రం. అమీబియాసిస్, విరేచనాలు, డయేరియా, వాతం వలన కలిగే అన్ని రోగాలు, దగ్గు, వాపు, ఉదర వ్యాధులు గోమూత్రం వలన నయమవుతాయి. గోమూత్రం యాంటి-బయోటిక్. కామెర్లు, ప్లీహవ్యాకోచము, చెవి వ్యాధులు, ఉబ్బసం, మలబద్దకం, రక్తహీనత పూర్తిగా తగ్గిపోతాయి. అన్ని మూత్రాల్లోకి గోమూత్రానికి ఎన్నో ఔషధ గు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger