Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 17 January 2016

సుమముగ నుమ మారిపోయి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సుమముగ నుమ మారిపోయి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సుమముగ నుమ మారిపోయి

Posted: 16 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - సుమముగ నుమ మారిపోయి 


బెలిండా… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

Posted: 16 Jan 2016 01:55 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆమె తెల్లని గుండెమీద మెరిసే శిలువ ధరించి ఉంది

దాన్ని ఆస్తికులు ముద్దాడితే, నాస్తికులు ఆరాధిస్తారు

ఆమె అందమైన చూపులు ఆమె సూక్ష్మ బుద్ధిని సూచిస్తున్నాయి,

చురుకైన కళ్ళలాగే, అంత నిలకడలేకుండానూ,

ఎవరిమీదా ప్రత్యేకతలేకుండా, అందరికీ చిరునవ్వు చిందిస్తునాయి

సూర్యుడంత ప్రకాశవంతంగా చూపరుల చూపులని ఆమె కళ్ళు తాకుతున్నాయి

పూర్తిటపా చదవండి...

సమస్య – 1917 (భార్యకు భాష రాదనుచు...)

Posted: 16 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు. 
... పూర్తిటపా చదవండి...

అనుకున్నవి

Posted: 16 Jan 2016 09:36 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఒక తెల్లని కాగితం ఇచ్చావు నువ్వు అతనికి, కడు జాగ్రత్తగా
దాచుకొమ్మని -

అతను కూడా అనుకున్నాడు
రాత్రిని, ఒక ఇష్టమైన పుస్తకపు పేజీ తిప్పినట్టుగానో, ఒక
పూవుని విన్నట్టుగానో, నిన్ను
చూసినట్టుగానో గడుపుదామనీ, మరేమీ చేయకూడదనీ -

నిజమే, నువ్వే అయిన
ఒక తెల్లని కాగితం ఇచ్చావు అతనికి - దాచుకొమ్మనో
జీవితాన్ని దాటేందుకు
ఒక పడవగా చేసుకొమ్మనో, అతన్ని రాసుకొమ్మనో -

మరి, రాత్రిలోకి
కనుమరుగయ్యే దీపపు కాంతిని కాగితంలో నింపి, అట్లా
ముక్కలు చేసి
చీకట్లోకి విసిరి, నింపాదిగా నడచి వెళ్లిపోయింది ఎవరు?
... పూర్తిటపా చదవండి...

మన చిత్రకారులు - శ్రీ మొక్కపాటి కృష్ణమూర్తి గారు

Posted: 16 Jan 2016 09:31 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఇవాళ ఈ శీర్షిక కింద ప్రముఖ చిత్రకారులు శ్రీ మొక్కపాటి కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందాము. అలాగే వారి చిత్రాలు కొన్ని చూద్దాము. ఆంధ్రపత్రిక 1948 వార్షిక సంచికలో వచ్చిన మొక్కపాటి వారి వ్యాసం "ఆంధ్రులు – వారి చిత్రకళ" కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. మొక్కపాటి వారి గురించిన వ్యాసం శ్రీ చలసాని ప్రసాదరావు గారి "ఆధునిక చిత్రకళ" అనే పుస్తకం నుండి గ్రహించటం జరిగింది.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger