Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 11 January 2016

లక్ష్మణ రేఖలు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

లక్ష్మణ రేఖలు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


లక్ష్మణ రేఖలు.

Posted: 10 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - లక్ష్మణ రేఖలు. 



భ‌ద్రాచ‌లం యాత్ర షెడ్యూల్ ఖ‌రారు

Posted: 10 Jan 2016 12:49 PM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

మ‌న సుంద‌ర‌కాండ కుటుంబ స‌భ్యులంద‌రూ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ర‌చించిన శ్రీ‌రామ ద‌శ‌కోటి నామాల‌ను శ్రీ‌రామ‌చంద్ర స్వాముల‌వారికి స‌మర్పించేందుకు మ‌నం త‌ల‌పెట్టిన భ‌ద్రాచ‌లం యాత్ర షెడ్యూలు ఖ‌రార‌యింది. గురువుగారు ఆదివారం ఉద‌యం నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. మ‌నంద‌రం రెండు బ‌స్సుల్లో 23వ తేదీ రాత్రి బ‌య‌లుదేరి భ‌ద్రాచ‌లం వెళ్ళి స్వామివారికి శ్రీ‌రామ‌ద‌శ‌కోటిని స‌మ‌ర్పించి 25వ తేదీ ఉద‌యానికి తిరిగి వ‌స్తాం. ఒక బ‌స్సు బిహెచ్ఇఎల్ నుంచి, మ‌రో బ‌స్సు కెపిహెచ్‌బి నుంచి బ‌య‌లుదేరి ఎల్‌బిన‌గ‌ర్ చేరి అక్క‌డ నుంచి... పూర్తిటపా చదవండి...

కల్పన… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

Posted: 10 Jan 2016 11:34 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ కల్పనా! నీ జీమూత గుహలనుండి బయటకి రా!

నీ వన్నె వన్నెల రెక్కలను విస్తరించు.

ఇప్పుడు నీ అన్ని ఆకారాలూ అంగీకారమే

వస్తువుల అన్ని స్వరూపాలూ ఆమోదయోగ్యమే;

ఒక ఉధృత ప్రవాహంలా ఊహాచిత్రాలు సృష్టించు,

అవి రక్తమాంసాలు కలిగి ఉండాలి, జడత్వాన్ని కాదు;

అవి వట్టి పగటి కలలు అయితే అవనీ,

పూర్తిటపా చదవండి...

సమస్య – 1911 (వనిత కామింప...)

Posted: 10 Jan 2016 11:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?
... పూర్తిటపా చదవండి...

ఓ మనిషీ!

Posted: 10 Jan 2016 10:46 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఓ మనిషీ! కుక్కవిశ్వాసం గాడిదబరువు తాబేలుఅడకువ లేడిపరుగు నక్క జిత్తులు గోవుతల్లి ఓరిమి కాకిగోల ఏనుగుబలం గొఱ్ఱెలమందతత్వం ప్రతి జీవీ ఒక specialist! ఓ మనిషీ, నీవు మాత్రమే Jack of all trades!!! 000 గమనిక – ఈ టపావెనక నాకు గల విస్తృతమైన ఆలోచనలకి జంతు నీతి టపా చూడండి.   (జనవరి 10, 2016)          Filed under: కవితలు... పూర్తిటపా చదవండి...

35. ప్రణవ నాదం

Posted: 10 Jan 2016 09:57 AM PST

రచన : KesavaVamsiKrishna Vajjala | బ్లాగు : hridaya veena


35. ప్రణవ నాదం 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger