29 దినఫలం ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- 29 దినఫలం
- వసిష్ఠే నైవ ముక్తస్తు విశ్వామిత్రో బ్రవీత్తతః సంరబ్ధ తర మత్యర్థం వాక్యం వాక్య విశారదః హైరణ్య కక్ష్యా...
- 2016లో రాహువుచే నాగబంధనం జరగనుందా?
- సజీవస్వరాలు – శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు
- యుధిష్ఠిర కృత దుర్గాదేవి స్తుతి - మహాభారతం విరాటపర్వం
- జాగృతం చేసే రాత్రి
- హస్త నక్షత్రం
Posted: 28 Feb 2016 03:48 PM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
మాసము:మాఘమురాహుకాలము:8:04 am - 9:32 amపక్షము:కృష్ణపక్షంయమగండము:11:00 am - 12:28 pmతిథి:షష్ఠి 1:48 pmగుళిక:1:56 pm - 3:25 pmనక్షత్రము:విశాఖ 12:17 am+దుర్ముహూర్తము:12:52 pm - 1:39 pm, 3:13 pm - 4:00 pmయోగము:7:00 pmఅభిజిత్:12:05 pm - 12:52 pmకరణము:వనిజ 1:48 pm, విష్టి/భద్ర 2:53 am+సూర్యోదయము:6:35 amఅమృతకాలము:2:27 pm - 4:15 pmసూర్యాస్తమయము:6:21 pm మేషం తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. ప్రముఖులతో, పెద్దలతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి... పూర్తిటపా చదవండి... | |
Posted: 28 Feb 2016 09:43 AM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU వసిష్ఠే నైవ ముక్తస్తు విశ్వామిత్రో బ్రవీత్తతః హైరణ్య కక్ష్యా గ్రైవేయాన్ సువర్ణాఙ్కుశ భూషితాన్ వసిష్ఠ మహర్షి మాటలు విన్న విశ్వామిత్రుడు మహర్షికి ఇంకా ఎక్కువ వస్తువులు ఇచ్చి శబలను పొందాలనుకున్నాడు . మాటలలో నేర్పరి కదా మరి . " మహర్షీ మీకు పదునాలుగు వేల ఏనుగులను కూడా ఇస్తాను . ఏనుగులను బంగారు నడుము త్రాళ్ళతో , బంగారు మెడత్రాళ్ళతో అలంకరించి , బంగారు అం... పూర్తిటపా చదవండి... | |
2016లో రాహువుచే నాగబంధనం జరగనుందా? Posted: 28 Feb 2016 09:31 AM PST రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi కలియుగంలో ధర్మం ఒక పాదంపైన, అధర్మం మూడు పాదాలపైనా నడుస్తున్నదని పురాణాలు చెప్తాయి. ఈ మూడు పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహమే రాహువు. చంద్రునికి ఉత్తర ధృవ బిందువుగా రాహువుంటే, దక్షిణ ధృవ బిందువుగా కేతువుంటాడు. నవగ్రహాలలో రాహు కేతువులు మినహా మిగిలిన ఏడూ గ్రహాలూ గడియారంలో ముళ్ళువలె సవ్య దిశలో సంచారంలో ఉంటాయి. కాని రాహు కేతువులు అపసవ్య సంచారంలో ఉంటాయి. రాహువు ఉన్న రాశికి, ఏడవరాశిలో కేతువు ఉంటాడు. ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించే వాడే రాహువు. దీనికి తోడు నూతన అంశాలపై దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలను వేసేవ... పూర్తిటపా చదవండి... | |
సజీవస్వరాలు – శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు Posted: 28 Feb 2016 09:05 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల ఆకాశవాణి వారి ఈ శీర్షికన విభిన్నరంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖుల స్వరాలు వింటూ వస్తున్నాము. మరి ఇవాళ ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారి స్వరం విందాము. పరిచయం చేసినవారు సుధామ గారు.
| |
యుధిష్ఠిర కృత దుర్గాదేవి స్తుతి - మహాభారతం విరాటపర్వం Posted: 28 Feb 2016 09:00 AM PST రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే | |
Posted: 28 Feb 2016 08:47 AM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ జాగృతం చేసే రాత్రి | |
Posted: 28 Feb 2016 08:23 AM PST రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం! ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment