Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

సోమవారము, 17 మార్చి 2025, 22:35 PM
వెతుకుతున్నది...

Friday, 26 February 2016

పుష్యమి నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

పుష్యమి నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


పుష్యమి నక్షత్రం

Posted: 25 Feb 2016 08:06 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

అసాధారణ జీవితం

Posted: 25 Feb 2016 06:05 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
dubrovnik_adventure.jpg

మందిలో ఒకడిగానే మిగిలిపోదామనుకుంటే అందరూ ఇప్పటికే ఎన్నోసార్లు చేస్తూ వస్తూన్న దానినే నువ్వూ చెయ్యి. నువ్వు చేసే పనిలో పది మంది నుండీ ఎక్కువ పోటీ కావాలనుకుంటే చాలా సుళువైన పనినే చేయి. సుళువైన పనినే అందరూ చేయ్యాలనుకుంటారు కదా. 

పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని జన్మంబు - అంభోజాసనుడాదిగాగ

Posted: 25 Feb 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlada-3.jpg
7-281-వ.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger