Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 1 March 2016

1 దినఫలితం ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

1 దినఫలితం ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


1 దినఫలితం

Posted: 29 Feb 2016 03:39 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


01-Mar-2016

మాసము:మాఘమురాహుకాలము:3:25 pm - 4:53 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:9:31 am - 11:00 amతిథి:సప్తమి 3:51 pmగుళిక:12:28 pm - 1:56 pmనక్షత్రము:అనురాధ 2:37 am+దుర్ముహూర్తము:8:56 am - 9:43 am, 11:14 pm - 12:03 am+యోగము:వ్యాఘతా 6:39 amఅభిజిత్:12:04 pm - 12:52 pmకరణము:బవ 3:51 pm, భాలవ 4:40 am+సూర్యోదయము:6:35 amఅమృతకాలము:3:12 pm - 4:58 pmసూర్యాస్తమయము:6:21 pm

మేషం

ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు అనవసర ప... పూర్తిటపా చదవండి...

'అమ్మమ్మ ఆకాంక్ష'.

Posted: 29 Feb 2016 10:19 AM PST

రచన : భారతి | బ్లాగు : స్మరణ
సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా... 

మాఘ పౌర్ణమి -
మాఘ పౌర్ణమిన నా మనుమరాలు చిట్టితల్లి శ్రీమాన్వికి బాసరలో "జ్ఞాన సరస్వతి అమ్మ" అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో అక్షరాభ్యాసం జరగడం ఆనందదాయకం.
మన జీవితంలోని వివిధ దశల్లో జరిపే షోడశ సంస్కారాలలో ముఖ్యమైన సంస్కారం "అక్షరాభ్యాసం".


కొడుకు ప్రధానమంత్రైనా సరే ప్రభుత్వాసుపత్రిలో సాధారణ పేషంట్లా చికిత్స చేపించుకుంటున్న తల్ల్లికి వందనం

Posted: 29 Feb 2016 08:43 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger