Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 18 May 2016

సమస్య - 2037 (యము నెక్కి లులాయములు...) ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సమస్య - 2037 (యము నెక్కి లులాయములు...) ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సమస్య - 2037 (యము నెక్కి లులాయములు...)

Posted: 17 May 2016 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యము నెక్కి లులాయములు విహారము సల్పున్.
APRV ప్రసాద్ గారికి, తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలతో...
... పూర్తిటపా చదవండి...

'రామ'మై చిలుకమ్మ

Posted: 17 May 2016 11:23 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
పంచ వన్నెల చిలుక ; 
   శ్రీరామచిలుకమ్మ అయ్యేను!
అయ్యరో! రామయ్య!
 నీ గాధలను పలికినంతనె చిలుక-
     శ్రీరామచిలుకమ్మ పేరొందె పేర్మిని!  || 
;
సీతమ్మ 'శ్రీ - తలపు'  రంగుగా నుడివినది  ;

రేఖల్లో రాతలు దాగుంటాయా?

Posted: 17 May 2016 11:02 AM PDT

రచన : kodali srinivas | బ్లాగు : హేతువాది - Hethuvaadi

అష్టమహిషీకల్యాణము - 15

Posted: 17 May 2016 10:11 AM PDT

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం

అనుచుఁ గర్ణాట దేశాగతానేక
ఘన వీరభటులు చెంగటఁ జేరికొలువ
ఆయిత్తమాఘ వందలిమున్నిబన్ని
ఆయుధం గొండు నియంగెవా యనుచు
వివిధ వాక్యములచే వేర్వేఱఁ బిలిచి
ద్రవిడ సద్భటులు చెంతలఁ జేరికొలువ
ఆసొ ఆడె ఆగె హరి జగన్నాధ
దాసు హేబలు ఖండదారురే యటంచు
నంతంతదాఁటి సాహసము చూపుచును
వింతగాఁ గాళింగ వీరులే తేర                      (5010)
వెండియు దేశాధివిభులు శ్రీవిభుని
దండిమైనిట్టు నుద్దండతఁ గొలువ
ఘనమదోత్కట కుంభి కట భూరిదాన
వనములు బహుళ జీవనమ... పూర్తిటపా చదవండి...

ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా

Posted: 17 May 2016 09:20 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఎన్ని నిశ్శబ్దాలు 
మాట్లాడుతున్నా 
ఎన్ని నిరాశలు 
నిన్ను కమ్మేస్తున్నా 
ఎన్ని నిస్పృహలు 
నీలో మనిషిని వెతుకుతున్నా 
ఏకాంతం ఎందుకో 
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger